ఆ ద్వీప వాసిని నేను నేనే కాదు అందరం పుట్టినపుడు ఒంటరి పోయేటపుడు ఒంటరి అనేకానేక సందర్భాలలో మనిషి ఒంటరి... కానీ ఏవో మాయ తెరలు మరేవో మబ్బు పొరలు కమ్మి బంధాల లో ఇరుక్కున్నాడు ఒంటరితనం గుర్తించడం పరమాత్మ వైపు ప్రయాణము సదా అభిలషణీయము. జీవితంలో ఒంటరితనం మహాసముద్రంలో ద్వీపం వంటిది #జీవితంలోఒంటరితనం #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi