Nojoto: Largest Storytelling Platform

ప్రహేళిక 'అన్యాయం ఎదురించడం' రుబాయిలలో నన్ను విజేత

ప్రహేళిక 'అన్యాయం ఎదురించడం' రుబాయిలలో నన్ను విజేతగా ఎంపిక చేసిన "మనసులో మాట" గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
తదుపరి ప్రహేళిక చిమ్నీలు వ్రాయగలరు.

చిమ్నీలు నియమాలు:
1.ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి.
2.ఒక్కొక్క పాదములో ఏడు నుంచి పది మాత్రలు వాడవచ్చు.
3.ఒకటి, మూడు పాదాల చివర ఒక అంత్యప్రాస వాడాలి
4.రెండు, నాలుగు పాదాల చివర ఒక అంత్యప్రాస వాడాలి.
ఉదాహరణ:
1) 
మనసు కలసిన
ప్రేమ చిగురించును
కలత పెరిగిన
ప్రేమ నశించును

కవితా ప్రక్రియ సృష్టి కర్త: జాధవ్ పుండలిక్ రావు పాటిల్ #ప్రహేళిక #చిమ్నీలు బందనాలు తగిలించగలరు..
ఎవరినైనా టాగ్ చేయకపోతే మన్నించి , వ్రాయగలరు.
పలితాలు April 29 గురువారం వరకు.
ప్రక్రియ సహకారం tejaswini patnaik  గారు 

#1lప్రక్రియలు