లారీ జరప్మన్నందుకు లారీ డ్రైవర్ పై దాడి చేసిన మరో లారీ యజమని అనుచెరులు
తెలంగాణ/కరీంనగర్:-
తెలంగాణ మైన్స్ నుండి కాకినాడ పోర్ట్ కు రాలను తరలిస్తున్న పయనం లో పశ్చిమ గోదావరి జిల్లా దుబా చర్ల గ్రమని చెందిన డ్రైవర్ మరో వాహనం ను తన లారీ కు దారి కోసం పక్కకు జరపమనందుకు. లారీ డ్రైవర్ ను చితక బాదిన ఒంగోలు కు చెందిన లారీ యజమాని రాంబాబు అనుచరులు తనను ఎందుకు కొడుతున్నారు, తమ తప్పు ఏమీ అని
ప్రశ్నించగా విచక్షణ హీనంగా, మానవత్వం లేకుండా
రాంబాబు అనుచరులు తమ యజమాని ఒంగోలుకు
చెందిన రాంబాబు కు వీడియో కాల్ ద్వారా ఫోన్ #సమాజం