Nojoto: Largest Storytelling Platform
venky2373795303374
  • 37Stories
  • 52Followers
  • 390Love
    7.9KViews

Venky

koilkuntla

https://dvenkatesh.websites.co.in

  • Popular
  • Latest
  • Repost
  • Video
184844d8fd04396f1db7eeced0f2395d

Venky

guess the animal
184844d8fd04396f1db7eeced0f2395d

Venky

news of gof pro

©Venky
  news of got pro

news of got pro #సమాజం

184844d8fd04396f1db7eeced0f2395d

Venky

comedy
184844d8fd04396f1db7eeced0f2395d

Venky

Oka ఊరిలో రామ ane vyakthi unde vaadu బీమా ane వ్యక్తి కూడా ఉండేవాడు రామ ఒక గుddi vaadu భీమా ఒక అవిటివాడు భీమా bojana ప్రియుడు తిండి లేకపోతే barincha lenantha akali రామ గుడ్డివాడు అని ఏ పని చేయలేని వాడు అని అతని ఇంటిలో నుంచి తరిమేస్తారు భీమాని కూడా నువ్వు తిండిపోతువి మా ఇంట్లో నీకు తిండి పెట్టలేక తిండి పెట్టలేము అని తరిమి వేస్తారు అలా తరిమి వేయగా  ఇద్దరూ  edho Oka chesukuni brathukudham ani  bayalu derathaaru దారిలో తారసపడ్డాక ఏవి రామ ఎక్కడికి వెళ్తున్నారు అని భీమా అడిగాడు అలా అడగగా రామ్ఏదో  nuyyilo dooki chaddam ani వెళుతున్నాను ఎందుకు చావాలనుకున్నావో చావుకు నేను అంటే చావడానికి వచ్చాను నాకు తిండి లేకపోతే నేను బ్రతకలేను నాకు ఏpani చేతకాదు కదా నువ్వు అడుక్కుని అయినా బ్రతకచ్చు నువ్వు ఎందుకు చేస్తావు చావదు neeku evaraina Annam pedathaaru beema నీకు తిండి అవసరం నాకు చూపు అవసరం ఇద్దరం కలిసి బ్రతుకుదామా నీకు తిండి దొరుకుతుంది నాకు చూpu vaస్తుంది అని మాట్లాడుకుని భీమాకు ఆకలి వేస్తుంది ఆకలివిస్తే అతను భరించలేడు దగ్గరలో దోసకాయ చేయను కనిపిస్తుంది ఆ దోసకాయలను మొత్తం  మేస్తూ మేస్తూ ఉంటాడు ఎలా అంతే దోసకాయ అంత పిడకబెడుతూ ఉంటాడు అలా పెడుతూ పెడుతూ తింటుంటారdu పెడుతుంటాడు తింటుంటారు ఇంతలో తోట యజమాని వచ్చేస్తాడు ఆ వచ్చి వాdini చెట్టు కట్టేసి koduthu vuntaaru ఉంటారు కొడుతూ ఉంటే రామ నా స్నేహితుల్ని కొట్టవద్దు అయ్యా నేను మీకు సహాయం చేస్తాను నన్ను నమ్మండి అంటే నువ్వు గుడ్డివాడివి నాకేం సాయం చేస్తావ్ మొత్తం నా తోట మొత్తం నాశనం చేశాడు వీన్ని నేను శిక్షించ వలసిందే korada tho  కొట్టవలసిందdhe అని కొడుతూ ఉంటారు కొడుతూ ఉండగా కాళ్లు పట్టుకొని   నేను నీకు సాయం చేస్తానయ్యా ఒక సహాయం చేయండి మీరు ఒక చోటికి చెప్తాను అక్కడికి వెళ్లి రండి వెళ్లి వచ్చిన తర్వాత చెప్తాను మీకు aa యజమాని మొహం చూసి మీ ఇంటిలో ఒక తప్పు జరుగుతుంది అది నిజమో కాదో తెలియాలంటే meeru ఒక చోటికి మీరు వెళ్లి రావాలి అలా అనగా ఎక్కడికో చెప్పు  వినండి ఫస్ట్ తర్వాత చెప్పండి మీరు అక్కడికి వెళ్లి రండి అది తీసుకుని రండి తీసుకొని వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను ఇది సాహసంతో కూడిన పని చెప్పు ఏం చేయాలో గుడ్డివాడ అనగా ఊరికి తూర్పున మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది వాగు ఉంది వాగు పక్కన చెట్టు ఉంది చెట్టు కింద పుట్ట ఉంది ఆ పుట్టలో undhi విషయం వెళతావా అనగా ఏమున్నది రా  meeru vellandi thelusthundhi కాకపోతే అది తీసుకొస్తే మనిద్దరికీ పరిష్కారం dorukuthundhi  వెళ్లి తెస్తావా నిజమా అయితే వెళతా చెప్పరా  అనగా వెళ్ళు అక్కడ ఒక deyyam ఉంటుంది ఆ దయ్యం మూడు ప్రశ్నలు అడుగుతుంది మూడు ప్రశ్నలకు మీరు  సరిగా సమాధానం చెప్పాలి చెప్పకపోతే తను నిన్ను చంపేస్తుంది menu cheppedhi  aక్షra సత్యం నీ ఇంట్లో తప్పు జరుగుతున్నది అది నేను నిరూపించి చెప్పాలంటే అది తేవాలి తెస్తావా  సరే వెళ్తున్న అని బయలుదేరుతాడు బయలుదేరగా ఇంతలో చీకటి పడుతుంది చీకటి పుట్ట దారి వెంట వెళ్లాలంటే  aa oorilo ప్రతి వ్యక్తికి భయo ayana velthunnaadu  నక్క అరుపులు గాలి భయానక  అలా చూస్తూ భయపడుthoo వెళుతూ ఉంటాdu చివరికి  ధైyyam ప్రత్యక్షమవుతుంది ప్రత్యక్షమై ఏమిరా విషయం ఏమి కావాలి రా నీకు అని అడుగుతodhi నాకు ఈ పుట్టలో ఉన్న వస్తువు కావాలి అని అడగగా అది కావాలంటే  నేను 3 ప్రశ్నలు వేస్తాను ఆ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాలి చెప్పలేdho నిన్ను చంపేస్తా bayamaithe ippude  ఇక్కడ నుంచి వెళ్ళిపో kshaminchi vadhilestha antundhi అతnu వినడు వినకుండా నీ ప్రశ్నలు ఏంటో చెప్పు సమాధానం చెప్పే తీసుకెళ్తా అని అంటారు అలా అన్నాక ఏమిరా నీధైర్యం నాకు నచ్చింది చెప్తా విను అని మొదటి ప్రశ్న వేస్తుంది ఆ దయ్యం ఈ ప్రపంచంలో అన్నిటికైనా పెద్దది ఈ ప్రపంచంలో అందరికీ ఉపయోగపడేది ఈ ప్రపంచంలో అది లేకపోతే ప్రపంచమే అంధకారమవుతుంది ఏమిటది చెప్పరా మానవ అని ఓసి ని నాకు తెలియకుండానే ఉంటుందంటావా ఇది సూర్య భగవానుడే కదా అవును రా మానవ ఇది నిజం ఒకటి చెప్పావ్ రెండవది విను ఆకులు లేని అడవిలో ప్రాణం లేని జంతుvu ప్రాణmunna జంతువులని చంపుతుంది ఏమిటది చెప్పరా మానవ  ఇది దువ్వెనే కదా అవును రా  ఓకే నువ్వు చెప్పింది కరెక్ట్.  మూడవ ప్రశ్న వేస్తున్నాను చూడు అందరికీ అవసరమైనది అన్నిటికన్నా విలువైనది ebtadhi ప్రాణము అంతేనా deyyam gaaru చెప్పండి అంతేనా దయ్యం గారు వివరణ సూర్యుడు లేకపోతే ఈ ప్రపంచమే అodha కారం అవుతుంది ఇది అక్షర సత్యం ఇంకొకటి మనిషి ప్రతి చూపు డబ్బు daabu  andham   ఆ విధంగా మనిషి వీti చుట్టూ తిరుగుతూనే ఉంటారు ప్రాణం లేకపోతే we bhoomi meedha jeevaraasi undadhu  ఇది అక్షర సత్యం కదా ఇది అందరూ తెలుసుkovaali  అద్భుతmaina ప్రశ్నలు వేసింది ఆ భూతం ఆ వస్తువు విచ్చేస్తుంది ఆ వస్తువు తీసుకొని రామా దగ్గరికి వచ్చేస్తాడు వచ్చాక ఆ యజమాని అడుగుతాడు ఎందుకురా ఇది అని అడగగా అందులో ఏమున్నాయి అని చూస్తారు చూస్తే aaru gavvalu ఒక సిరా బుద్ధి ఉంటుందా సిరా బుడ్డిలో ఒక అద్భుతమైన నీరు ఉంటుంది ఆ నీరు తీసుకుని యజమాని గారు  NAA kalla paiపోయండి అని అడుగుతాడు రామా అలా అడగగా దాన్ని తీసి కంటిమీద veస్తాడు కంటిమీద పోయే గాని తనకు కంటిచూపు వస్తుంది వచ్చాక అయ్యా మీరు నాకు కంటిచూపు వచ్చేla cheశారు మీకు మంచి చేస్తాను చూడండి ఆరు గవ్వలు తీసుకొని వెయ్యమంటాడు యజమాని వేస్తాడు వేసిన తర్వాత అయ్యా నీ భార్య తప్పు చేస్తున్నారు కొద్దిగా జాగ్రత్త చూసుకోండి మీకే తెలియకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నాru ఎలా రా ఇది నిజమైతే నీకు నా ఆస్తిలో సగం ఇస్తా ఇది అబద్ధమైతే నీ తల నరుకుతా అని అంటాడు మీరు కాదయ్యా idhi అబద్దమైతే నేనే నా thala narukkuni ఇస్తా అని రామా అంటారు సరేలే అని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు లాగే పాచిపోయిన Annam  కూర కుళ్ళిపోయిన అన్నం పెడుతుంది అలా పెట్టాక రోజు సరే నా భార్య  intlo Pani చేసి అలసిపోయి ఉంటుంది కదా అని సరిపెట్టుకుంటూdu కానీ ఈరోజు రామా చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి అది thindi  chappudu cheyakunda  పడుకుంటాడు పడుకున్నట్టుగా నటిస్తారు సరిగ్గా ఒంటిగంట సమయంలో ఆమె ఎక్కడికో వెళ్ళడం గమనిsthaadu  గమనించిన తర్వాత అతను కూడా వెంట వెళితే ఆమె నిజంగానే వేరే అతనితో ఉంటుంది ఇలా ఉండగా అతను రామ దగ్గరికి vasthaadu. నువ్వు naa జీవితాన్ని నిలబెట్టావు ఏమి కావాలో కోరుకోరా అని అంటాడుకానీ ఈరోజు అతనికి రామో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అలా పెట్టింది తినకుండా అని నిద్రపోతాడు అలా నిద్రపోయిన తర్వాత ఏమి జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉండగా సరిగా ఒంటిగంట సమయంలో బయటికి వెళ్లడం చూస్తాడు అలా చూసిన తర్వాత అతను తన వెంటనే వెళుతూ వెళ్తా ళ ఆమె వేరే ఇంటి దగ్గరికి వెళ్లి ఆ ఇంట్లో చూడబడుతుంది తర్వాత raama చెప్పింది నిజమే కదా అని అక్కడి నుంచి హుటానా బయటకు వచ్చేస్తాడు. వచ్చేసి రామా దగ్గరికి వచ్చి నువ్వు చెప్పింది నిజమేరా నా జీవితాన్ని ఇంత కాలానికి  నువ్వు నాకు చెప్పకపోతే నా జీవితం ఇలాగే ఉండేది అని అతను raamaani ఏం కావాలో కోరుకో అని అనగా అనగా రామ్ బీమాకు తగినంత భోజనం నాకు పాయసం తిన్నంత పాయసం పెట్టండయ్యా అని సిల్లీగా అడుగుతారు అలా అడగగా ఒరేయ్ పిచ్చి నాయాల మీరు చేసిన సహాయaniki Ami adiginaa ఇచ్చే వాడిని మీరు ఏమిరా ఇలా అడుగుతున్నారు అంతే లేదయ్యా ఇంకా మాకు ఇవ్వాలనుకుంటే కొన్ని నెలలకు సరిపడా పాయసానికి కావాల్సిన సరుకుల ఇవ్వండి చాలు అని అనగా తీసుకొని పోండి అని చెప్పి వెళ్ళిపోతాడు అతను వెళ్లి అతని భార్యను తరిమి తరిమి తరిమి తరిమి తరిమి తరిమి తరిమి కొడతాడు తరిమి కొట్టిన తర్వాత ఆమె నీతో నాకు padadhu నేను వాడితోనే ఉంటా అని వెళ్ళిపోతుంది  వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకు జీవిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా రామ భీమా ఇద్దరు కలిసి మనo జీవితంలో బాగా ఎదగాలి అని దారిలో వెళ్తూ ఉంటారు అలా వెళుతూ ఉండగా ఒక నిర్మాణస్యమైన ఊరు కనిపించిodi ఏమిరా ఈ ఊరిలో ఇంత పెద్ద ఊరిలో ఒక మనిషి కూడా కనిపించరు మనకు పొదాం పారా ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో పోయి చూద్దాం ఎవరు లేరు మనిషి లేడు ఎవరు కనిపించడం లేదు కదా దీంట్లో ఎవరున్నారో ఇంట్లోకి దూరి మరి చూద్దాం చూసి వెళ్దాం అని పోయి చూస్తారు ఎక్కడ చూసినా ఒక ఇంట్లోకి వెళితే ఎక్కడ చూసినా బంగారం డబ్బు కంటికి కనిపించినంత దూరం ఎక్కడ చూసినా డబ్బు బంగారం డబ్బు బంగారం అలా కనిపిస్తూ ఉంటుంది అని  చూస్తేనేమో మన జీవితాకాలం మొత్తం మన లైఫ్ మనం ఇలా తింటూ కూర్చుని ఉన్నతరగనంత డబ్బు ఉంది కదా ఎలా చేద్దాం తీసుకెళ్లామా అంటూ ఉండగా బీమా ఉంది ఎంత ఉండి ఏం ప్రయోజనం నా కడుపుకు తిండి కావాలి నాకు   తిండి కావాలి అని అంటూ ఉంటాడు తీసుకొని తినచ్చు కదా అని అనగా ఇది నాకు వద్దు కావాలి అలా అడుగుతుంది బయట నుంచి బయట నుంచి ఒక రాక్షసి ఎవరో నరవాసన వస్తున్నది అని దారిలో వస్తూ వస్తూ  ఆ ఇంటి ముందు నిలబడుతుంది అలా నిలబడి ఎవరెవరున్నారు లోపల అని కేక వేస్తుంది ఆ కేకకు ఎవరో ఉన్నారు అని అబ్బురపోయినా బీమా మాత్రం నాకు thindi కావాలి అంటూ ఉన్నాడు నాకు తిండి కావాలి తిండి కావాలి అని అంటూ ఉన్నాడు ఆ మాటలు వినిపిస్తూ ఉండగా మనిషి వాసన పసికచిలు రాక్షసి ఎవరెవరు లోపల రాక్షసి ఎవరు రా లోపల అని కేక వేస్తుంది నువ్వెవరు బయట అని రామా ధైర్యంగా బదిలీస్తాడు అలా ఇవ్వగా నేను రాక్షసిని రా చెప్పరా నేనెవరో తెలిస్తే నువ్వు భయపడతావు రాక్షసి నువ్వు రాక్షసివైతే నేను beeక్షశిని అని అంటాడు అలా అనగా రాక్షసి అంటే  మనకు తెలుసు రాక్షసి గురించి తెలుసు కానీ beekshashi సీ  అని రాక్షసి ఆలోచనలో పడుతుంది పడి నువ్వు అంత పెద్ద దెయ్యాన్ని ఎలా నీ వెంట్రుక ఎంత సైజు ఉంటుందో ఒకసారి వెయ్యి beekక్షసి అని రాక్షసి అడుగుతుంది ముందు నీ వెంట్రుక ఎంత సైజు ఉంటుందో నా దగ్గరికి వెసులు తరువాత నా వెంట్రుక ఎంత ఉంటుందో నేను విసురుతాnu అనగా అనగా రాక్షసి తన వెంట్రుకను తీసి రామ దగ్గరకు విసిరేస్తుంది రామ అది చూసి రాక్షసి కి అంగుళం  ఎక్కువ సైజు వెంట్రుక ఉండదు కదా దానికన్నా చిన్న వెంట్రుకైతే నన్ను దాని కన్నా raakshashi అనుకుంటుంది అలా అంటే ఇంటి వెనకాలకు వెళ్లి కచ్చrinchina bocchu వేరుకొని అంత రాక్షసి దగ్గరికి విసిరేస్తాడు ఇది ఏమిటి నా వెంట్రుకన్నా చిన్నగా ఉన్నది ఇది ఇంకా పెద్ద రాక్షసి  అని బిత్తర పోతుంది రాక్షసి అడుగుతుంది పోనీ నీ kora ఎంత ఉంటుందో నాకు విసురు నీ kora సైజు చూసి నేను నిశ్చయించుకుంటాను అరే నీకూర విసురు అని అడుగుతాడు రామ అలా అడగగా అది విసురుతుంది తన దాని కూర మహా అంటే చూపులు వేలంటూ ఉంటుంది వీడు ఇంటి వెనకాల చనిపోయిన బర్రె దున్నపోతు emukanu దాని దగ్గరకు విసురుతాడు రాక్షసి అబ్బో నాకన్నా పెద్ద రాక్షసి ఉన్నట్టు ఉన్నది భయపడి అడలెత్తిపోతుంది beeక్షాశి గారు beeక్షాశి గారు దీక్ష గారు దీక్ష గారు అరే రాక్షసి నా పేరు దీక్షషి కాదు  బి బిక్షాసి ఓకే బిక్షసి గారు మీరు మీ అరుపు ఎంత ఉంటుందో అరవండి నా అరుపు ఎంత ఉంటుందో నేను అరుస్తా అని అంటుంది రాక్షసి ఓకే రాక్షసి నువ్వే ముందు అరువు తర్వాత నా అరుపు ఎంత ఉంటుందో చూపిస్తా అని అనగా రాక్షసి తన ఎంత శక్తి ఉంటే అంత ప్రాణం పోయే వరకు ప్రాణం పోయేంత శక్తిని కూడగట్టుకుని బార్బీర్ బోర్ బార్బీ బోర్ బార్బీర్ బోర్ అని రాక్షసి అరుస్తుంది బిత్తర బోయిన రామ ఇలా కాదు ఇదిలారిస్తే మనం ఇంతకన్నా ఎక్కువగా రావాలి ఎలా చేయాలి అని ఆలోచనలో పడిపోతాడు ఒక గాడిదని చూసుకుని ఇంటి వెనకాల నుంచి భీమాని తీసుకురమ్మంటాడు భీమా బయటికి భయపడుతూ వెళ్లి ఒక గాడిదను తోలుకొని వస్తాడు అంతలోగా రామ ఎర్రగా కాంచిన కడ్డీ తీసుకుని గాడిద వెనకాల వాత పెడతాడు అది బోర్ బోర్ బోర్ బోర్ బోర్ బోర్ అని మోత్తుకుంటుంది ఆ సౌండ్ విన్నా రాక్షసి biత్తర బోయి రాక్షసుల రాజు దగ్గరికి పరుగులుంకించుకుంటుంది

©Venky
  comedy devil  one amaayaka prayaanam part 1

comedy devil one amaayaka prayaanam part 1 #కామెడీ

184844d8fd04396f1db7eeced0f2395d

Venky

love
184844d8fd04396f1db7eeced0f2395d

Venky

mahathmab.      lezendary                victory of  1947                        happy indipendence.

©Venky
  mahathma
184844d8fd04396f1db7eeced0f2395d

Venky

jai kisaan

©Venky
  jai kisaan

jai kisaan #సమాజం

184844d8fd04396f1db7eeced0f2395d

Venky

jai jawaan

©Venky
  jai jawaqn

jai jawaqn #సమాజం

184844d8fd04396f1db7eeced0f2395d

Venky

shad chakra bicome in the block hole human

©Venky
  shad chakra
184844d8fd04396f1db7eeced0f2395d

Venky

busy life in worl

©Venky
  busy life in the world

busy life in the world #సమాజం

loader
Home
Explore
Events
Notification
Profile