Find the Best నాలెడ్జ్ Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutనాలెడ్జ్ ,
VADRA KRISHNA
విద్యాభ్యాసంలో అతి ముఖ్యమైన కాలం నర్సరీలో శిక్షణ పొందినకాలమే. ©VADRA KRISHNA *ప్లేటో(427-347B.C)
*ప్లేటో(427-347B.C)
read moreVADRA KRISHNA
Love sms quotes నువ్వునాక్కావాలి కాబట్టి ప్రేమిస్తాననడం అపరిపక్వ ప్రేమ. నిన్ను ప్రేమిస్తున్నందువల్ల నువ్వు నాక్కావాలనేది పరిపక్వ ప్రేమ. ©VADRA KRISHNA *ఎరిచ్ ప్రామ్
*ఎరిచ్ ప్రామ్
read moreVADRA KRISHNA
నీకు కావలసింది ప్రయత్నించి సాదించు.లేకపోతే నీకున్నదానితోనే తప్పనిసరిగా సర్దుకోవలసిన పరిస్థితి వస్తుంది. ©VADRA KRISHNA *జార్జి బెర్నార్డ్ షా
*జార్జి బెర్నార్డ్ షా
read moreVADRA KRISHNA
कà¥à¤¯à¤¾ लिखूठమీరు ఏమైనా నిర్ణయం తీసుకున్నా లేక, ఏ పనైనా చేస్తున్నా మీరు పూర్తిగా అర్థం చేసుకొని చేస్తున్నారా!లేక భావావేశంతో,ఏదైనా కక్ష లేదా పక్షపాత దోరణిలో చేస్తున్నారా అని ఆలోచించండి.మీరు లోభం,కోపం వల్ల ఇతరులని తప్పుగా అర్థం చేసుకోవడం తాలూకూ ప్రభావం వల్ల ఏదైనా చేయడం మంచిది కాదు. ©VADRA KRISHNA #PoetInYou *పరమహంస యోగానంద
#PoetInYou *పరమహంస యోగానంద
read moreVADRA KRISHNA
కేవలం విద్యాలయాల్లో పుస్తకాల్లోని విద్యలను నేర్పినవాడు మాత్రమే కాదు-జీవన బృతికి గాని,మరి దేనికైనా గాని ఉపయోగపడే ఏ విద్యను నేర్పిన ఏ వ్యక్తి అయినా గురువే. ©VADRA KRISHNA
VADRA KRISHNA
ధనలోభము కలవారికి గురువూ,బంధువనే విచక్షణ ఉండదు.కామము కలవారికి సిగ్గు,భయము ఉండవు.విద్యమీద ఆశక్తి కలవారికి నిద్ర,సుఖము అక్కరలేదు.ఆకలిమీద ఉన్నవారికి రుచి, శుచీ అనే విచక్షణ ఉండదు. ©VADRA KRISHNA