Nojoto: Largest Storytelling Platform
swetha9177526173688
  • 23Stories
  • 20Followers
  • 271Love
    2.8KViews

sarika

2.2.2998

  • Popular
  • Latest
  • Video
c55288364d1b461d4272a008cddc2d43

sarika

c55288364d1b461d4272a008cddc2d43

sarika

c55288364d1b461d4272a008cddc2d43

sarika

c55288364d1b461d4272a008cddc2d43

sarika

ఒక అబ్బాయి వాళ్ల నాన్న గురించి
నాలుగేళ్లు వయసులో మరి నాన్న చాల గ్రేట్
paneedullu వయసులో
నాన్న మంచివాడే కానీ కోపం ఎక్కువ
ఇరవై వయసులో నా వాళ్ల కావట్లేదు అమ్మ ఎలా ఉంటుందో
ముప్పై వయసులో నా కొడుకు అల్లరి భరించలేను
చిన్నపుడు మరి నాన్న కు బయపడేవాడిని
60 వయసులో మమ్మలిని పంచడం కోసం నాన్న ఇంత కష్టపడ్డాడా అని
65 లి మరి నాన్న చాల గొప్పవాడు
ఇందులో నీతి ఏంటో తెలుసా
నాన్న ని అర్థం చేసుకుండానికి
నాకు 65 సంవత్సరం పట్టింది

©sarika #Tulips
c55288364d1b461d4272a008cddc2d43

sarika

పిల్లలు తమ తల్లితద్రులని
ఎప్పుడైతే గౌరవిస్తారో
వాళ్ళు వృద్ధిలోకి వస్తారు

©sarika #Tulips
c55288364d1b461d4272a008cddc2d43

sarika

నిన్నే చూడాలని
నీతో ఉండాలని
మాటే చెప్పాలని
మనసే విప్పాలని
ఒళ్ళంతా పులకిఇస్తుంది
ని పిలుపే వినిపిస్తుంటే,........
పాట గెస్ట్ చేయండి..

©sarika
  #Tulips
c55288364d1b461d4272a008cddc2d43

sarika

c55288364d1b461d4272a008cddc2d43

sarika

c55288364d1b461d4272a008cddc2d43

sarika

ఒకే ఆత్మ రెండు శరీరాలుగా వియోగం చెందితే రెండు మనసులు
ఒక ప్రేమగ సంయోగం చెందితే నువ్వు నేను
నీలో నేను నాలో నేను
లోకానికి మనమిద్దరం
కానీ మనకి మనమే ఒక్కరం
నీతో నడిచిన సప్తపతి
నీలో కలిసిన స్వరాల సవ్వడి నాతో ముడిపడి జతపడి మెలిపడి అలికపడి
నాకు మాది నీకు ఒడిగా ని మాది గుడిగా ఇలా సాగిపోదాం ఒక్కటిగా

©sarika #Reindeer
c55288364d1b461d4272a008cddc2d43

sarika

ఒకే ఆత్మ రెండు శరీరాలుగా వియోగం చెందితే రెండు మనసులు
ఒక ప్రేమగ సంయోగం చెందితే నువ్వు నేను
నీలో నేను నాలో నేను
లోకానికి మనమిద్దరం
కానీ మనకి మనమే ఒక్కరం
నీతో నడిచిన సప్తపతి
నీలో కలిసిన స్వరాల సవ్వడి నాతో ముడిపడి జతపడి మెలిపడి అలికపడి
నాకు మాది నీకు ఒడిగా ని మాది గుడిగా ఇలా సాగిపోదాం ఒక్కటిగా

©sarika #Reindeer
loader
Home
Explore
Events
Notification
Profile