Find the Best ప్రేరణ Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutప్రేరణ, కవికిప్రేరణకలిగించే,
VADRA KRISHNA
నన్ను జ్ఞాపకం చేసుకోమంటూ ఒక మనిషి మనిషిని కోరుట;మనిషి తనను జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి కోరుట;దేవుడు తనను జ్ఞాపకం చేసుకోమని నరులను కోరుట. ©VADRA KRISHNA #BabaJi *బైబిల్
#BabaJi *బైబిల్
read moreVADRA KRISHNA
మనిషి చేసిన రాయి,రప్పకి మహిమకలదని సాగి మొక్కుతూ మనుషులంటే రాయి,రప్పల కన్న కనిష్టంగానూ చూస్తావేల,బేలా? ఆలోచించాల్సిందే! ©VADRA KRISHNA *కందుకూరి వీరేశలింగం
*కందుకూరి వీరేశలింగం
read moreVADRA KRISHNA
"శ్రవణం వల్ల మానవుడు పండితుడు అవుతాడు. ధైర్యం మానవునికి ఉత్తమోత్తతమైన సహచరుడు. విద్య అన్నిటికంటే గొప్ప సౌభాగ్యం. అహంకారం లేని మనిషిని అందరూ గౌరవిస్తారు. "అత్యాశ"అనే వ్యాధిని కుదర్చడం మహకష్టం." ©VADRA KRISHNA #Sunrise *మహా భారతం
#Sunrise *మహా భారతం
read moreVADRA KRISHNA
తలబిరుసు తనం వల్ల ఈ ప్రపంచంలో చెడ్డపేరు తప్ప మరేమీ సంపాదించలేవు. ©VADRA KRISHNA *జె యం.గ్రహం
*జె యం.గ్రహం
read moreVADRA KRISHNA
ఈనాడు నీవు సొంతం అనుకున్నదంతా-నిన్న ఇంకొకరి సొంతం కాదా? రేపు మరొకరి సొంతం కాదా? రేపు మరొకరి సొంతం కాగలదు! కావున జరిగినదేదో జరగక మానదు,అనవసరంగా ఆందోళన పడకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపం లేకుండా ప్రయంతించు.. ©VADRA KRISHNA *శ్రీ శ్రీ శ్రీ విద్యాపరకాశానందగిరి స్వాములవారి దివ్య సందేశం నుంచి
*శ్రీ శ్రీ శ్రీ విద్యాపరకాశానందగిరి స్వాములవారి దివ్య సందేశం నుంచి
read moreVADRA KRISHNA
ఈ ప్రపంచంలో అతి దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మనిషి మంచి అలవాట్లను విడిచిపెట్టినంత త్వరగా చెడు అలవాట్లను త్యజించలేడు. ©VADRA KRISHNA *సోమర్ సెట్ మామ్
*సోమర్ సెట్ మామ్
read moreVADRA KRISHNA
దౌర్జన్యంతో పొందే ఆనందం దౌర్జన్యంతోటే అంతమౌతుంది. ©VADRA KRISHNA *షేక్ స్పియర్
*షేక్ స్పియర్
read moreVADRA KRISHNA
Hapiness Is జీవితం వెయ్యిసార్లు ఏడిపిస్తే లక్ష విధాలుగా నవ్వడానికి మార్గాన్ని కనుగొనాలి... మనల్ని ద్వేషించే వారికి మనం ఇచ్చే అత్యున్నత శిక్ష వారిముందు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండటమే..! ©VADRA KRISHNA #Smile
VADRA KRISHNA
ఆజ్ఞాపించడానికి ప్రతివ్యక్తి ఇష్టపడతాడు.కానీ ఆజ్ఞాపాలనం గావించడానికి ఎవ్వడూ ఇష్టపడడు. ©VADRA KRISHNA #Connections