Find the Latest Status about ravivar from top creators only on Nojoto App. Also find trending photos & videos about, ravivar.
Naresh Reddy Aleti
పెదవి తాకు పదవులనే తెస్తాదట నా సఖియా అధరాలతొ మధువులనే ఇస్తాదట నా సఖియా హృదయ వీణ లయలకే నాట్యమాడు అధరాలే మదిదోచే మంత్రమేదొ వేస్తాదట నా చెలియ మందారా పెదవులపై మల్లెలనే నవ్విస్తూ జీవనమే పరిమళంగ చేస్తాదట నా సఖియా ప్రేమ చినుకు పెదవి తాకి వణుకుతున్న పెదవులవి విరహాలను మరిగిస్తు పోస్తాదట నా సఖియా మురిపించే పెదవులపై రాణి రంగు పూతలేసి నాలుకతో వన్నెలనే రాస్తాదట నా సఖియా #వన్నెలయ్య_గజల్ 32 #గజల్స్ #గజల్ Inspired by ravivarma akula garu Ravivarma Akula
#వన్నెలయ్య_గజల్ 32 #గజల్స్ #గజల్ Inspired by ravivarma akula garu Ravivarma Akula
read moreNaresh Reddy Aleti
బ్రతుకు మీద ఆశ చిగురించిన ప్రతీసారి చంపుతారెందుకని? ప్రశ్నించా తన జ్ఞాపకాలను, యమధర్మరాజుకు చెల్లెల్లము మేమంటూ సమాధానమచ్చింది. #వన్నెలయ్య_ప్రేమ Ravivarma Akula గారి పద్దతిలో #వన్నెలయ్య_పరిప్రశ్న
#వన్నెలయ్య_ప్రేమ Ravivarma Akula గారి పద్దతిలో #వన్నెలయ్య_పరిప్రశ్న
read moreDurga Sekhar
కవన కళాశాలలో అతడు ఎక్కువే చదివాడు... ఓ రెండు 'ఆకులు' Dedicating a #testimonial to Ravivarma Akula
Dedicating a #testimonial to Ravivarma Akula
read moreNaresh Reddy Aleti
ఆశల పూవులు పూసే యదలో తలపుల చినుకులు కురిసే మదిలో సుందర దృశ్యం చూసిన కలమూ.. కవితల రాశులు పోసే ఇలలో #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #ravivarmaclicks Pic source : Ravi Varma Garu. Thank u andi
#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #ravivarmaclicks Pic source : Ravi Varma Garu. Thank u andi
read more