Find the Latest Status about amma kosam padyalu in telugu 390 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, amma kosam padyalu in telugu 390.
srilatha lion
మౌని... పేరుకు నువు మౌనివైనా నాలో అలజడి రేపేవెందుకో మచ్చుకు నువు మిత్రవైనా మనసులో తిష్టవేసేవెందుకో అసలుకు రామచంద్రుడినైనా నాలో ఈ మాటల మంత్రమెందుకో కారణం తెలీలేదు నన్ను నేనడగగ నిను వెతకగనే తెలిసే నీలో నేనుండగ ఇంకేం చెప్పను ఈ రామచంద్రుడి జానకి నువ్వని ఈ మౌనికి మాటలు నేనేయని Oka fnd request Pai rasa valla fnd kosam 🙂... #yqbaba #yqkavi #మౌని #telugu #teluguvelugu
Oka fnd request Pai rasa valla fnd kosam 🙂... #yqbaba #yqkavi #మౌని #Telugu #teluguvelugu
read more