Find the Latest Status about top eamcet colleges in telangana from top creators only on Nojoto App. Also find trending photos & videos about, top eamcet colleges in telangana.
College Dekho
Best Engineering Colleges in Delhi https://www.collegedekho.com/btech-colleges-in-delhi/
Best Engineering Colleges in Delhi https://www.collegedekho.com/btech-colleges-in-delhi/
read moreSai Kiran Kanukurthi
ఆస్వాదించడానికి-ఆనందించడానికి పలకడానికి-పలికించడానికి వినడానికి-వివరించడానికి వినసొంపైన యాస నా-తెలంగాణ యాస అందరికి తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు🙏🏻 #Telangana
vineelasubramanyam
దక్కన్ పీఠభూమిలోని పోరాటాల పురిటిగడ్డ, నా తెలంగాణ, బమ్మెర పోతన ప్రాణం పోసుకున్న నేల, రాణి రుద్రమ రాణించిన నేల , గోనగన్నారెడ్డి గర్జించిన నేల, పి. వి నరసింహారావు పాలించిన నేల, శక్తిపీఠాలకు మహిమగల ఆలయాలకు చారిత్రాత్మక కట్టడాలకు నిలయం నా తెలంగాణ, పోరాటం ప్రాణం పోసుకున్న నేల, విడుదలకై ఉద్యమించిన నేల, స్వాతంత్రానికై సమరశంఖం పూరించిన నేల, గెలుపు సాధనలో అలుపెరగని నేల, ఆశయసాధనలో వేలాది ఆయుష్షులు అర్ధాంతరంగా ఆగిపోయినా అడుగు తడబడని నేల, ధైర్యానికి దృశ్యరూపం నా తెలంగాణ, స్వరాష్ట్ర సాధన కోసం స్వలాభం ఎరుగని, ఎందరో నా అన్నలు అక్కలు చేసిన అలుపెరగని పోరాటం, ఆత్మదానాల ఫలితం నేడు ఈ మన ప్రతేక్య తెలంగాణ, చరిత్రలో నిలిచిన రోజు, మన భవిత బాగుపడిన రోజు, జై తెలంగాణ జై జై తెలంగాణ. #hearts #jai #telangana
Bhavesh Jadav
હજી બાકી છે હવસ આ દેશમાં હેવાનોની, સજા તો હવે ફાંસી લાવો આ નરાધામોની.... ડો.પ્રિયંકા રેડી 😭😭(ૐ શાંતિ)😭😭 ભાવેશ જાદવ(રાધનપુર) #raped #telangana #haidrabad
#Raped #telangana #haidrabad #શાયરી
read more