Find the Best ఎరోటికా Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutఎరోటికా,
VADRA KRISHNA
పేదరికం గారడీచేస్తే పోయేదికాదు.అందుకోసం తీవ్రంగా కృషి చేయాలి. ©VADRA KRISHNA *జవహర్ లాల్ నెహ్రూ
*జవహర్ లాల్ నెహ్రూ
read moreVADRA KRISHNA
నిద్ర అనేది సూక్ష్మ మరణం లాంటింది.ప్రతి ఉదయం నిద్ర లేచినప్పుడల్లా అదొక సరికొత్త శుభోదయమే కాదు..సరికొత్త ఉషోదయం కూడా...! ©VADRA KRISHNA *భాగవాన్ రజనీష్
*భాగవాన్ రజనీష్
read moreVADRA KRISHNA
ఎవల్యూషన్ థియరీ ప్రకారం కూడా మనిషి... కోతికి ప్రతి రూపం కాబట్టి మనం మళ్ళీ వెనక్కి వెళ్లి చెట్లు ఉపకూడదు... కోపమొచ్చినప్పుడు పక్కలు,డొక్కలు,గీరుకోకూడదు.ఆఫీసులో పని తక్కువైందని పక్కవాళ్ళ తలలో పేలుచూడకూడదు. మెత్తగా ఉన్నవాళ్ళ నెత్తినెక్కి తొక్కకూడదు. మనవి కాని చక్కెరకేళీలు కనిపిస్తే వెర్రెత్తిపోకూడదు.చిన్న మాటనో,చూపూనో పట్టుకొని గిల్లి,గిచ్చి,రక్కి,పీకి,లాగి,నొక్కి,నలిపి,ముడేసి మెడకేసుకోకూడదు.ఇవన్నీ చేయకపోతేనే మనిషి...! ©VADRA KRISHNA #IndiaLoveNojoto
VADRA KRISHNA
మనిషి పుట్టక మునుపే అతని ప్రారాబ్దానుసారం అనుభవించాల్సిన దుఃఖాలు నిర్ణయించబడతాయి.వాటి నుంచి దూరం కావాలనుకోవడం అవివేకం,అజ్ఞానం...! ©VADRA KRISHNA
VADRA KRISHNA
శక్తి వంతుడిగా కనిపించడానికి మూర్ఖుడు వేసుకునే ముసుగే మొండితనం. ©VADRA KRISHNA
VADRA KRISHNA
కొత్త ఆవకాయ ఘాటెక్కువ. కొత్త అల్లుడికి అలకెక్కువ. కొత్త చింతకు పులుపెక్కువ..! ©VADRA KRISHNA
VADRA KRISHNA
An advice for 2019 బోగాలను ఖర్చుచేసి రోగాలను తెచ్చుకోకు.మంచి పనులకు ఖర్చుచేసి పుణ్యాన్ని పెంచుకో-ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో! ©VADRA KRISHNA
VADRA KRISHNA
మీరు ఓటువేయకపోతే,మీ ఫిర్యాదును వ్యక్తీకరించే అధికారాన్ని కోల్పోయినట్టే. ©VADRA KRISHNA *జార్జ్ కార్లిన్(ప్రసిద్ధ వ్యంగ్య కళాకారుడు)
*జార్జ్ కార్లిన్(ప్రసిద్ధ వ్యంగ్య కళాకారుడు)
read more