Find the Best ద్విపద Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
srilatha lion
నా సఖి వెచ్చని హత్తుకలో వెలివేసాలే సమీరాన్ని అసూయ పడి మీ అ౦దరు రాస్తు౦టే నాక్కూడా రాయాలనిపి౦చి౦ది అ౦దుకే నేనిచ్చిన నాఛాలె౦జ్ ఫార్మెట్ లో నేను కూడా ఓ చేయి వేసా.. #నాఛాలెంజ్ #ద్విపద #హత్తుక #yqbaba #yqkavi #teluguvelugu #lovequotesbysrilathalion #sltelugu
మీ అ౦దరు రాస్తు౦టే నాక్కూడా రాయాలనిపి౦చి౦ది అ౦దుకే నేనిచ్చిన నాఛాలె౦జ్ ఫార్మెట్ లో నేను కూడా ఓ చేయి వేసా.. #నాఛాలెంజ్ #ద్విపద #హత్తుక #yqbaba #yqkavi #teluguvelugu #lovequotesbysrilathalion #sltelugu
read moresrilatha lion
నా ఛాలెంజ్ 1 2 3 4 5 4 3 2 Format lo radham Collab rayagalaru separate ga kaknda Ninnati challenge malli nannu varisthundanukoledu Andke evala malli esthunna Ninna kustheelu pattam ga lauguvulu guruvulatho Enka baga nerchukunnam kuda Telugu grammar Barry dhaya valla n nak baga nachindi aaaa challenge kastha alochana pergndi aaaa rules ki thaggaknda vakyam ardam maraknda padhalu marchi marchi rayadam nen baga enjoy chesa So evala simple ga try chedham Ela ante
Ninnati challenge malli nannu varisthundanukoledu Andke evala malli esthunna Ninna kustheelu pattam ga lauguvulu guruvulatho Enka baga nerchukunnam kuda Telugu grammar Barry dhaya valla n nak baga nachindi aaaa challenge kastha alochana pergndi aaaa rules ki thaggaknda vakyam ardam maraknda padhalu marchi marchi rayadam nen baga enjoy chesa So evala simple ga try chedham Ela ante #yqbaba #teluguvelugu #yqkavi #నాఛాలెంజ్ #sltelugu #ద్విపద
read moresrilatha lion
ఉరుముకి ఉలికి జడివాన జోరుకి జడిసి తనువు మాటున తనయను దాచెను సారిక #సూర్యచంద్రులు #నాఛాలెంజ్ #ద్విపద #teluguquotes #yqkavi #teluguvelugu #sltelugu #telugu
#సూర్యచంద్రులు #నాఛాలెంజ్ #ద్విపద #teluguquotes #yqkavi #teluguvelugu #sltelugu #Telugu
read moreAswartha Lakshmi Mitta
వయసుకు వలపు రెక్కలు మొలచెనా తల్లి తండ్రుల రెక్కల శ్రమను మరచెనా !! జీతం నీ చేతబడినంతనే జీవితం నీది అవునా ? జీతం పెరిగిన... నీవు పెద్దవాడివా అనుభవజ్ఞుల మాట కాదనే పెద్ద వాడివా ? వస్తువులతోనే ఆనందమా బంధాలతో ఖేదమా ? #భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #ద్విపద
#భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #ద్విపద
read moreAswartha Lakshmi Mitta
ఇచ్చిన స్వేచ్ఛ సద్వినియోగం చేయి నీ కాళ్ళ పై నీవు నిలబడు వచ్చిన స్వేచ్ఛ సెల్ ఫోన్ వినియోగానికా సమయమంతా సెల్ ఫోన్ కే నా ? యువతా ఏది నీ మార్గం ? ఏది నీ గమన విధానం? #భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #ద్విపద
#భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #ద్విపద
read moreAswartha Lakshmi Mitta
హరిహర పూజలు హరించు తిమిర హరిహర దీపాలు హారాల వెలుగులు మంగళవారం మారుతి భజన మంగళకరమౌను మనమనసులకు అలరించె ఆయమ్మ అలమేలు మంగ ఇలలోన గజముపై ఈవేళ మమ్ము #ప్రహేళిక #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి
#ప్రహేళిక #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి
read moreAswartha Lakshmi Mitta
సోమవారమునాడు సోమశేఖరుని నామము తలచుకో నమఃశివాయనుచు కార్తీక దీపము కారుచీకటుల తొలగించు పాపము తొలగించునయ్యా తుమ్మిపూలుగొనియు తృప్తిగా పూజ సలిపిన చూపును సౌమ్యుడు కరుణ #ప్రహేళిక #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి
#ప్రహేళిక #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి
read moreAswartha Lakshmi Mitta
కోసలనందన కోదండరామ కోసమే వేచిరి కోరియాజనులు రాముడు వచ్చెను రాజ్యము చేరే మోమున నగవులుమొదలు అయ్యే అసలైన పండుగ ఆరంభమాయె ఆశలు పండినఆనంద దివ్వె వెలుగులకనులలో కలుగెను తృప్తి వెలుగుల దీపాల వరుసలు ఇడిరి స్వాగతములనుచు వారురామునికి జగధభి రాముడా జయములు అనుచు #దీపావళిశుభాకాంక్షలు 💐 #ప్రహేళిక #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి
#దీపావళిశుభాకాంక్షలు 💐 #ప్రహేళిక #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి
read moreAswartha Lakshmi Mitta
నరకుని మించెను నరలోక వ్యథలు కరకాయె బ్రదుకులు కృష్ణుడా రావె వ్యాధులు ప్రబలుతూ పాలన చేయు బాధ్యులు ఎవరని ప్రశ్నను రేపు కర్మల యోగమే కడుబాగు మనకు మర్మము ఇదియే మనకు తెలియ #ప్రహేళిక #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి
#ప్రహేళిక #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి
read moreAswartha Lakshmi Mitta
సత్తువొసగునని సత్యంగా నమ్మా సత్తువ లాగేసె సంతలో ధరలు కొనలేము కాయలు కూరలు నేడు వినలేదు యెప్పుడూ వింత వెలలు పండుగ వచ్చును పైసలు రావు మెండుగ బాధలు నిండెను వెతలు #ప్రహేళిఠ #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి
#ప్రహేళిఠ #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి
read more