Nojoto: Largest Storytelling Platform

Best yqతోనేను Shayari, Status, Quotes, Stories

Find the Best yqతోనేను Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 2 Stories

srilatha lion

రైటింగ్ ఆప్స్ మొదట్లో గూగుల్ వెబ్ లైట్లో రాసా అంతగా అనిపించలే ఇంకా వెతికా అపుడే అదృష్టవశాత్తు వైక్యూ దర్శనమిచ్చింది ఇన్‌స్టాల్ చేసా అంతా కొత్త ఏంటో ఏమో ఏదో ఒకటి రాసి చూద్దాం అని రాసా ఓ రెండు వాక్యాలు ఇక పోస్ట్ చేసా కోట్ కింద నా నేమ్ పడగానే ఆ సంతోషానికి అవధుల్లేవపుడు..ఏదో సాధించిన గర్వం... కొన్ని తెలుగు కవితలు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోనే రాసా.. ఇక అందరివి హోమ్ పేజ్లో చూస్తే అన్ని ఇంగ్లీష్ కోట్సే..అంతా అదర్ లాంగ్వేజ్ వాళ్ళే హుమ్ నేను రాసేవి వాళ్లకేం అర్దమవుతాయని ఇక వచ్చి రాని ఏదో ఒకరకంగా ఇంగ్లీష్లోనే రాసా కొన్నిరోజులు.. అలా అపుడు నాకు మొదట పరిచయమైంది shashank chetty నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది కూడా తనే నేను ఫస్ట్ ఫాలో ఐంది కూడా తననే ఆ తర్వాత anu n sweety bera manchi best fnds ayyaru అలా కొన్ని రోజుల తర్వాత Cherupally sandhya sis quote chusa okati Telugu అపుడు ఎలా అనిపించిందంటే పరదేశంలో తెలుగువారి దర్శనమైతే ఎలా ఉంటదో అలా అనిపించింది మన తెలుగు మన అన్న భావం ఇక తెలుగు వాళ్లందరిని ఫాలో అవడం ప్రారంభించా సంధ్య సిస్ కొట్స్ చాలా నచ్చేవి ఫుల్ పొగడ్తల్లో ముంచేదాన్ని నన్ను చాలా అంటే చాలా బాగా ఎంకరేజ్ చేసింది తర్వాత పరిచయమైంది Laxmi narayana లక్మీ నా లైఫ్ లో గుర్తుండిపోయే తరహాలో కాంప్లిమెంట్ ఇచ్చాడు ఇక ప్రోత్సాహం అంతా ఇంత కాదు చాలా అంటే చాలా... వైక్యూలో నాకెంతమంది ఫ్రెండ్స్ ఐనా అందరిలో లక్మీకి మొదటి స్థానముంటుంది ముందు నుండి నా వెనువెంటే ఉన్న మంచి స్నేహితుడు... ఆ తర్వాత Sai sharath gampa n shreekanth shreeram వీళ్ళు కూడా నా ప్రతి ఒక్క కోట్ తప్పకుండా చదివే వారు ఒకవేళ మిస్ ఐనా కూడా ప్రత్యేకించి చదివేవారు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అంతేకాక మంచి మిత్రులు కూడా... ఆ తర్వాత prasad goud గారు ఎంతో ఓపిక చేస్కుని ఒక్కరొజులో కోట్స్ అన్ని చదివేసి చాలా అభినందించారు ప్రసాద్ గారిపై నేను రాసిన కవితకు ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ కూడా మరవలేను స్రీన్ షాట్ తీసిపెట్టుకున్న నేనైతే... ఇంక తర్వాత Ravi varma akula ఇంక sreenivas rao చాలా వరకు వీళ్ళవి నావి చాలా దగ్గరగా ఉండేవి ఆలోచనలు రవి వర్మ బాగా అభినందించేవాడు ఇంక శ్రీనివాస్ కి నా కోట్స్ లో చివరి వాక్యాలు చాలా ఇష్టం వైక్యూ కవి నచ్చిన రైటర్ కోట్స్ నుండి చివరి వాక్యాలు ఉపయోగించి రాయమంటే మొత్తం నా కవితల చివరి వాక్యాలే ఉపయోగించి రాసేంత ఆ తర్వాత mounika pudari n aparna devarakonda వాళ్లతో కూడా మంచి బంధం అపర్ణగారు పెద్దవారైనా అప్పు డార్లింగ్ అని పిలిచేంత... మౌని అభినందనలు కూడా ఎంతో అప్తమిత్రుల్లా అనిపించేది.. అలాగే sai durga gayatri నేను బంగారు అంటా చాలా మంచి అమ్మాయి తను కూడా మీలాగ లవ్ ఫీల్ ఎవరు రాయలేరంటుంది ఐ లైక్ హర్.. ఆ తర్వాత dasari laxman లక్మన్ అన్న ఎపుడైతే పరిచయమయ్యాడో అన్నకు కరెక్షన్స్ చెప్తూ ప్రోత్సహించేదాన్ని అలా ఆ బంధం చాలా బలపడింది ఎవరైనా నా కవితలు మిస్ అవుతారేమో గాని అన్న మాత్రం మిస్ కాకుండా ప్రతీదానికి స్పందన తెలియజేస్తూ నాకన్నా ఎక్కువగా నన్ను ప్రోత్సహిస్తున్నాడు నన్ను గురూజీ అంటాడు నేనే ఇన్స్పిరెషన్ అని చాలా సంతోషంగా ఉంటది.. ఇక తర్వాత చాలా మంది chandramouli soma s sekhar pavan garu n mani rathnam చాలా ముందు నుండే పరిచయం అందరు అమూల్యమైన స్పందనతో వెంటే ఉన్నారు mouli ki na Telugu bga nachutadi n sekhar రాయాలనుకున్నవి మనసులో మాటలు ఒక్కోసారి నేను రాసేస్తానట దగ్గరి భావాలు.. #yqbaba #yourquoteday #teluguvelugu #yqkavi #yqతోనేను

read more
నేను ఇంటర్ చదువుతున్నప్పుడు చిన్న చిన్న కవితలు రాసా నా స్నేహితుల పేర్ల పై ఆ తర్వాత బీటెక్ 3rd year లో స్టార్ట్ చేసా రాయడం నేను... రాసినవి ఎక్కువగా చదివి వినిపించేదాన్ని ఒకరిద్దరకి బాగా ఇష్టం మిగతావాళ్లు అసహనంగా ఉండే వాళ్ళు.. ఇక వినిపించడం మానేసి నాకు నేనే బుక్ లో రాస్కోడం మొదలుపెట్టా.. ఊరికే మధ్యమధ్యలో తెరచి చదువుకుంటూ నాకు నేనే మురిసిపోయేదాన్ని.. అలా ఒక ద కవితలు రాసా బీటెక్ ఐపోయేలోపు ఇంక తర్వాత కొన్ని
ఐనా ఇంకా ఏదో ఆతురత నా కవితలు నాతోనే నా బుక్లోనే అంతర్ధానమవకూడదని నా ఊహల్లో ఊగిసలాడి నాకు తృప్తినిచ్చే వాటికి దృశ్యరూపం కల్పించాలన్నా భావంతో వెతికా చాలా ప్లే స్టోర్ లో 👇 రైటింగ్ ఆప్స్ మొదట్లో గూగుల్ వెబ్ లైట్లో రాసా అంతగా అనిపించలే ఇంకా వెతికా అపుడే అదృష్టవశాత్తు వైక్యూ దర్శనమిచ్చింది ఇన్‌స్టాల్ చేసా అంతా కొత్త ఏంటో ఏమో ఏదో ఒకటి రాసి చూద్దాం అని రాసా ఓ రెండు వాక్యాలు ఇక పోస్ట్ చేసా కోట్ కింద నా నేమ్ పడగానే ఆ సంతోషానికి అవధుల్లేవపుడు..ఏదో సాధించిన గర్వం... కొన్ని తెలుగు కవితలు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోనే రాసా.. ఇక అందరివి హోమ్ పేజ్లో చూస్తే అన్ని ఇంగ్లీష్ కోట్సే..అంతా అదర్ లాంగ్వేజ్ వాళ్ళే హుమ్ నేను రాసేవి వాళ్లకేం అర్దమవుతాయని ఇక వచ్చి రాని ఏదో ఒకరకంగా ఇంగ్లీష్లోనే రాసా కొన్నిరోజులు.. అలా అపుడు నాకు మొదట పరిచయమైంది shashank chetty నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది కూడా తనే నేను ఫస్ట్ ఫాలో ఐంది కూడా తననే ఆ తర్వాత anu n sweety bera manchi best fnds ayyaru అలా కొన్ని రోజుల తర్వాత Cherupally sandhya sis quote chusa okati Telugu

అపుడు ఎలా అనిపించిందంటే పరదేశంలో తెలుగువారి దర్శనమైతే ఎలా ఉంటదో అలా అనిపించింది మన తెలుగు మన అన్న భావం ఇక తెలుగు వాళ్లందరిని ఫాలో అవడం ప్రారంభించా సంధ్య సిస్ కొట్స్ చాలా నచ్చేవి ఫుల్ పొగడ్తల్లో ముంచేదాన్ని నన్ను చాలా అంటే చాలా బాగా ఎంకరేజ్ చేసింది తర్వాత పరిచయమైంది Laxmi narayana లక్మీ నా లైఫ్ లో గుర్తుండిపోయే తరహాలో కాంప్లిమెంట్ ఇచ్చాడు ఇక ప్రోత్సాహం అంతా ఇంత కాదు చాలా అంటే చాలా... వైక్యూలో నాకెంతమంది ఫ్రెండ్స్ ఐనా అందరిలో లక్మీకి మొదటి స్థానముంటుంది ముందు నుండి నా వెనువెంటే ఉన్న మంచి స్నేహితుడు... ఆ తర్వాత Sai sharath gampa n shreekanth shreeram వీళ్ళు కూడా నా ప్రతి ఒక్క కోట్ తప్పకుండా చదివే వారు ఒకవేళ మిస్ ఐనా కూడా ప్రత్యేకించి చదివేవారు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అంతేకాక మంచి మిత్రులు కూడా... 
ఆ తర్వాత prasad goud గారు ఎంతో ఓపిక చేస్కుని ఒక్కరొజులో కోట్స్ అన్ని చదివేసి చాలా అభినందించారు ప్రసాద్ గారిపై నేను రాసిన కవితకు ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ కూడా మరవలేను స్రీన్ షాట్ తీసిపెట్టుకున్న నేనైతే...
ఇంక తర్వాత Ravi varma akula ఇంక sreenivas rao చాలా వరకు వీళ్ళవి నావి చాలా దగ్గరగా ఉండేవి ఆలోచనలు రవి వర్మ బాగా అభినందించేవాడు ఇంక శ్రీనివాస్ కి నా కోట్స్ లో చివరి వాక్యాలు చాలా ఇష్టం వైక్యూ కవి నచ్చిన రైటర్ కోట్స్ నుండి చివరి వాక్యాలు ఉపయోగించి రాయమంటే మొత్తం నా కవితల చివరి వాక్యాలే ఉపయోగించి రాసేంత 
ఆ తర్వాత mounika pudari n aparna devarakonda వాళ్లతో కూడా మంచి బంధం అపర్ణగారు పెద్దవారైనా అప్పు డార్లింగ్ అని పిలిచేంత... మౌని అభినందనలు కూడా ఎంతో అప్తమిత్రుల్లా అనిపించేది..
అలాగే sai durga gayatri నేను బంగారు    అంటా చాలా మంచి అమ్మాయి తను కూడా మీలాగ లవ్ ఫీల్ ఎవరు రాయలేరంటుంది 
ఐ లైక్ హర్.. ఆ తర్వాత dasari laxman లక్మన్ అన్న ఎపుడైతే పరిచయమయ్యాడో అన్నకు కరెక్షన్స్ చెప్తూ ప్రోత్సహించేదాన్ని అలా ఆ బంధం చాలా బలపడింది ఎవరైనా నా కవితలు మిస్ అవుతారేమో గాని అన్న మాత్రం మిస్ కాకుండా ప్రతీదానికి స్పందన తెలియజేస్తూ నాకన్నా ఎక్కువగా నన్ను ప్రోత్సహిస్తున్నాడు నన్ను గురూజీ అంటాడు నేనే ఇన్స్పిరెషన్ అని చాలా సంతోషంగా ఉంటది.. ఇక తర్వాత చాలా మంది chandramouli soma s sekhar pavan garu n mani rathnam చాలా ముందు నుండే  పరిచయం అందరు అమూల్యమైన స్పందనతో వెంటే ఉన్నారు mouli ki na Telugu bga nachutadi n sekhar రాయాలనుకున్నవి మనసులో మాటలు ఒక్కోసారి నేను రాసేస్తానట దగ్గరి భావాలు..

srilatha lion

#yqbaba #yqkavi #Telugu #teluguvelugu #lovequotes by srilatha lion #sltelugu #yqdairy yqతోనేను

read more
మాస౦ గడిచింది 
నేను ఈ yq లో భాగస్వామినై 
ఇది ఒక సముద్రాన్ని తలపిస్తుంది.. 
ఒకర్ని మి౦చి ఇ౦కొకరు... ఎవరి శైలి వారిది 
భిన్న స్వభావమైన కవితా దోరణులు...
కుల,మత,జాతి విభేధ౦ లేకు౦డా స్వచ్ఛమైన మనసుతో 
ఒక కుటు౦బ౦లా మెదిలే ప్రస్థాన౦ 
ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు 
అ౦దరు అత్యద్భుతమైన సరస్వతి వారసులు...
    ఇన్ని రోజులు నా కవిత్వానికి నా ఊహలో మాత్రమే చోటు౦డేది... కాని ఇప్పుడు ఇన్ని రోజుల నా కవితాస౦పదకి 
ఈ yq ప్రాణం పోసి౦ది ఒక రూపాన్ని కల్పించింది...
కవిగా, కవయిత్రిలా ఉ౦టూ ఇ౦కో కవిని అభిన౦దిచాల౦టే గొప్ప మనసు౦డాలి అది అ౦దరికి ఉ౦డదు... అలాంటి మనసున్న కవుల౦దరికి నా ధన్యవాదాలు...
 స్వాతంత్ర్య పోరాట కాలంలో వివేకన౦ద రాసిన ప్రభావవంతమైన వ్యాఖ్యలు చాలామందిని గా౦ధిని సైతం ప్రభావితం చేశాయి...ప్రయత్నిద్దా౦ మనం రాసే రాతలు వేలమందికి క౦టికి చేరడ౦ కాదు ఒకరి మనసుని తాకిన చాలు.,. ఒకర్ని ప్రభావితం చేసిన చాలు,...
Proud to be a wrtier..,......,
Thank u yq... Thank u is just small word bt u designed for us more.... #yqbaba
#yqkavi
#telugu
#teluguvelugu
#lovequotes by srilatha lion
#sltelugu
#yqdairy 
#yqతోనేను


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile