Find the Best yasasrinivasreddy Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about yasa meaning in hindi, ã€dreamlight】heat çŸ³å¢¨çƒ¯æº«æ„ŸåŠ ç†±æ™ºèƒ½çœ¼ç½©, yas island escorts 30, vakive dhiya yas lyrics, yas queen,
Srinivas Reddy Yasa
నీ ప్రేమకి మారని మనసుండదు, నీ కౌగిలికి కరిగిపోని కలతలుండవు నీ స్పర్శకి చేలించని తనువుండదు, నిన్ను కదనుకున్నవాడు మనిషైఉండడు. ©Srinivas Reddy Yasa #MyFeel, #MyThoughts, #mylove, #myhappiness, #love❤, #yasasrinivasreddy, #loverelationship
#MyFeel, #MyThoughts, #mylove, #myhappiness, love❤, #yasasrinivasreddy, #loverelationship
read moreSrinivas Reddy Yasa
నీ కలతలన్ని పోయి నీ కలలు నెరవేరాలి, నీ గాయాలన్నీ మానిపోయి నీ గమ్యాలకి చేరువవ్వాలి, నీ కన్నీళ్లన్ని చెదిరిపోయి నీ జీవితమంతా నవ్వులమయమవ్వాలి, నిన్ను గాయపెట్టిన వాళ్ళే నిన్ను చూసి గర్వపడేలా నువు ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మావదినకు నా తరుపునుండి పుట్టినరోజు శుభాకాంక్షలు... ©Srinivas Reddy Yasa #Telugu, #myfeelings, #yasasrinivasreddy, #latenightquotes, #MyThoughts
#Telugu, #myfeelings, #yasasrinivasreddy, #latenightquotes, #MyThoughts #Life
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited