Find the Best కలం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about కలం పేరà±à°²à±, కలం కవితలà±, కలం కలం, కలంకారి చీరలà±, కలం పటà±à°Ÿà±à°•à±à°¨à°¿,
Madhu Jain
నా మనస్సు తో నా భావనాల్ పరిణయం నా ఊహాల పల్లకి లో నా మధుర కళ ప్రాయణం. #శ్రావణసమీరం#నాకలం #కలం #నాకవనం #కవనం #yqkavi #తెలుగు #YourQuoteAndMine Collaborating with శ్రావణ సమీరం
#శ్రావణసమీరం#నాకలం #కలం #నాకవనం #కవనం #yqkavi #తెలుగు #YourQuoteAndMine Collaborating with శ్రావణ సమీరం
read moresrilatha lion
కాలం కలంలో సిరా ఐపోదు కాలే హృదిలో చమురింకిపోదు #కాలం #కలం #telugu #కాలే_హృది #ముక్తకాలు #సమస్యాపూరణ100 #teluguvelugu
#కాలం #కలం #Telugu #కాలే_హృది #ముక్తకాలు #సమస్యాపూరణ100 #teluguvelugu
read moresrilatha lion
మనసు నవ్వాలే గాని ప్రతీ కలం నవ్వుతుంది ఏ కలానికిష్టం పనిగట్టుకుని ఏడ్వాలని... ఏడ్చే కలానిది కేవలం కవిత్వం కాదు అది అర్ధమవ్వడానికి నీకో జీవితం పడుతుంది #కలం #కవిత్వం #జీవితం #telugu #ఏడుపు
#కలం #కవిత్వం #జీవితం #Telugu #ఏడుపు
read moresrilatha lion
ఎవ్వరూ తారసపడరే ఈ కాగిత దారిలో కలం వాహనానికి ఆలోనలు,జ్ఞాపకాలనే జోడెద్దుల బండోలె ఘల్లు ఘల్లుమంటూ ఒక్కతే పరిగెడుతుంది స్వేచ్ఛగా అదే సమయంలో ఒంటరిగా... స్వేచ్ఛ ఆలోచనల్ని సృజియిస్తే ఒంటరితనం జ్ఞాపకాల్ని తట్టిలేపుతుంది ఆలోచనలేమో స్వేచ్ఛ వదులు చేతులలో ఒంటరితనమేమో జ్ఞాపకాల గుప్పిట్లో రెండూ నావే...రెండూ నాతోనే... వదలమంది హత్తుకుంటానంటూ హత్తుకోమంది తరుముతానంటూ మాట వినక ఘర్షణకు దిగుతుంటే... చేసేదేముంది ఉన్న ఈ అక్షరస్వేచ్ఛతో జ్ఞాపకాల గుప్పిలి నుండి అక్షరాల్ని వెదజల్లుతూ పోవడమే. కాగిత దారిలో కలంతో నేను. #అక్షరస్వేచ్ఛ #జ్ఞాపకాలు #yqkavi #teluguvelugu #గుప్పిలి #ఒంటరితనం #కాగితం #కలం
#అక్షరస్వేచ్ఛ #జ్ఞాపకాలు #yqkavi #teluguvelugu #గుప్పిలి #ఒంటరితనం #కాగితం #కలం
read moresrilatha lion
పడవంచుకు బిలమాయే బిక్కుమనక ఎట్టెట్టా! మనసంచుకు నిప్పాయే తగలబడక తనువెట్టా! కలమంచుకు శోకమాయె చెరువవక చదువరెట్టా! #ప్రహేళిక #మాత్రాసమాన #telugu #yqkavi #teluguvelugu #బిలం #పడవ #కలం
#ప్రహేళిక #మాత్రాసమాన #Telugu #yqkavi #teluguvelugu #బిలం #పడవ #కలం
read moresrilatha lion
కదలనంటుంది కలం కదలలేక కాదు కదలాలని లేక మాటాడనంటుంది మౌనం మాటలు రాక కాదు మళ్ళీ తనకే జతవ్వలేక సాగనంటుంది పాదం సత్తువ లేక కాదు సుస్థిర స్థావరాన్ని కూల్చలేక #కలం #స్థావరం #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi
#కలం #స్థావరం #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi
read moresrilatha lion
కాగితమను రహదారిపై కలమను వాహనాన్ని నడప బాధే ఇందనమాయే #కాగితం #కలం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion
#కాగితం #కలం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion
read moresrilatha lion
తన తలపుతో జతకట్టింది హృదయం తాళలేని తను లేని తమాయింపులోనూ తన్మయం Thanks for the invitation jyothi dear..♥ #కలం #నాగ #yqkavi#తెలుగు #YourQuoteAndMine Collaborating with NagaJyothi Ravipati
Thanks for the invitation jyothi dear..♥ #కలం #నాగ #yqkavi#తెలుగు #YourQuoteAndMine Collaborating with NagaJyothi Ravipati
read moresrilatha lion
నా పంచప్రాణాలను కలంగా మార్చా నా ఆరోప్రాణాన్ని సిరా రూపంలో దారబోసా నా అంతులేని భావోద్వేగాలను అక్షరాలుగా కూర్చా నీ మీద నా ప్రేమకు అద్దం పట్టేలా పాదాలను కవనంగా పేర్చా #పంచప్రాణాలు #కలం #yqbaba #yqkavi #lovequotesbysrilathalion
#పంచప్రాణాలు #కలం #yqbaba #yqkavi #lovequotesbysrilathalion
read moreAswartha Lakshmi Mitta
నిశ్శబ్ద కలం ...సుశబ్ద సంగీతం సిరా స్రవంతి నుండి సంగీత స్రవంతి భావరాగ తాళ గతుల గీతాలు శృతి లయలు మధుర మానస గీతికలు #భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #కలం
#భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #కలం
read more