Login to support favorite
creators
Find the Latest Status about bao food from top creators only on Nojoto App. Also find trending photos & videos about, bao food.
Saraf Veer
ఒకరేమో తిన్నది అరగడానికి తిరుగుతుంటారు, మరొకరేమో తినడానికి తిండి కోసం తిరుగుతుంటారు.. ఒకరేమో రాత్రి వేళల్లో అన్నం తినకూడదని తినరు.. మరొకరేమో ఈ రాత్రికి అన్నం దొరికితే చాలు అనుకుంటారు.. తినే తిండి దగ్గర ఇంత బేధం ఎందుకు ఈశ్వరా!! ©Saraf Veer #food #God