Find the Best నాఆలోచనలు Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos about
Bindu Quotes Writer
కొంతమంది అంటుంటారు మతిమరపు వస్తే ఎంత బాగుండో కొన్ని కొన్ని విషయాలను మర్చిపోవచ్చు అని.. కానీ నాకు అనిపిస్తోంది మతిమరపు కాదు నేనే పోతే ఎంత బాగుండో అని.. #bindus_quotes #sadquotes #lifequotes #తెలుగుకవితలు #నాఆలోచనలు #yqbabaquotes #yqrestzone
#bindus_quotes #sadquotes #lifequotes #తెలుగుకవితలు #నాఆలోచనలు #yqbabaquotes #yqrestzone
read moreBindu Quotes Writer
#collabwithme #teluguquotes #yqkavi #తెలుగుకవి #నాఆలోచనలు #writerscommunity #yqquotes #yqbaba
#collabwithme #teluguquotes #yqkavi #తెలుగుకవి #నాఆలోచనలు #writerscommunity #yqquotes #yqbaba
read moreBindu Quotes Writer
వాలేందుకు చెట్టు కొమ్మలు లేక అవిశ్రాంతంగా నింగిలో ఎగురుతూ ఉంటుంది పక్షి.. స్వేచ్చని అనుభవిస్తోంది అని భ్రమించే లోకానికి దాని రెక్కల నొప్పి ఎన్నటికీ అర్ధం కాదు.. #తెలుగురచనలు #నాఆలోచనలు #mywritings #yqquotes #yqkavi #yqbaba #writersclub #musings
#తెలుగురచనలు #నాఆలోచనలు #mywritings #yqquotes #yqkavi #yqbaba #writersclub #musings
read moreBindu Quotes Writer
కన్నులు కాయలే కాచేను నీ వైనమే కానరాక.. గుండెల్లో గుబులే రేగేను నీ క్షేమమే తెలియక.. ఎదలో నిట్టూర్పులే చుట్టుముట్టేను నీ అలికిడే వినరాక.. #తెలుగువెలుగు #నాఆలోచనలు #yqkavi #myfeelingsinmywords #yourquotebaba #teluguquotes #telugupoetry #yqquotes
#తెలుగువెలుగు #నాఆలోచనలు #yqkavi #myfeelingsinmywords #yourquotebaba #teluguquotes #telugupoetry #yqquotes
read moreBindu Quotes Writer
ప్రేమంటే ఇవ్వడం.. తీసుకోవడం కాదు.. మనం ప్రేమించిన వారికి ప్రేమని ఇస్తే చాలు.. ప్రేమ పేరుతో వారి స్వేచ్ఛను మనం తీసుకోకూడదు..— % & #తెలుగుకవితలు #తెలుగువెలుగు #నాఆలోచనలు #shayari #writer #mythoughtmylines #myownwords #yourquotebaba
#తెలుగుకవితలు #తెలుగువెలుగు #నాఆలోచనలు shayari #writer #mythoughtmylines #myownwords #yourquotebaba
read moreBindu Quotes Writer
ఆకర్షణ కనుల వరకే.. ప్రేమ మనసు వరకు.. ఆకర్షణ కొంతకాలమే.. ప్రేమ చిరకాలం.. — % & #తెలుగుకవితలు #తెలుగుకోట్స్ #నాఆలోచనలు #writer #mywriteups #teluguwritings #teluguquotes #trendingquotes
#తెలుగుకవితలు #తెలుగుకోట్స్ #నాఆలోచనలు #writer #mywriteups #teluguwritings #teluguquotes #trendingquotes
read moreBindu Quotes Writer
మనసు కోరుకునేది ఒకటైతే.. మనిషికి జరిగేది ఇంకొకటి.. — % & #తెలుగుకోట్స్ #జీవితసత్యం #నాఆలోచనలు #నాకలం #teluguquotes #lifequotes #factsoflife #writer
#తెలుగుకోట్స్ #జీవితసత్యం #నాఆలోచనలు #నాకలం #teluguquotes #lifequotes #factsoflife #writer
read moreBindu Quotes Writer
కొత్త ఒక వింత కనుక ఆనందాన్ని ఇస్తుంది.. పాత ఒక రోత అందుకే మోజు తీరిపోతుంది.. — % & #తెలుగుకవితలు #తెలుగుకోట్స్ #నాఆలోచనలు #నేనునాకలం #teluguquotes #poetry #writer #trendingtoday
#తెలుగుకవితలు #తెలుగుకోట్స్ #నాఆలోచనలు #నేనునాకలం #teluguquotes poetry #writer #trendingtoday
read moreMouni Kanna✍
కలవలేనంత దూరాన్ని నాలా నాకే దగ్గర చేశవ్ తప్పక తప్పదంటూనే వెలివేసుకున్నాను రాతిరిని పగలుని నిన్నటి మాటలన్ని నీటిమీద రాతలని రాతి మనసుకి తెలీలా కాళ్లు పదమంటు కదులుతున్న మనసు ఉండమంటు మారం చేస్తుంది ఇప్పుడు నీకు నాకు మద్య ఏ ఒక్క మీటరు దూరం కూడా మన సన్నిహిత్యాన్ని ధఘ చేయనివ్వను నా జవాబు తెలిసిన నీకు మరో జవాబుతో దగ్గరవ్వను కోపం క్రోధము మింగేసిన హిమమును మళ్లీ కలిసి నడిచి కమనీయ కీచులాటలకి శ్రీకారం చుడదాం రా మరి........ — % & 🌹🌹Happy Rose Day My Love🌹🌹 Collaborating with Cascade Writers #నాఆలోచనలు #నాభావాలు_మౌనీకన్న
🌹🌹Happy Rose Day My Love🌹🌹 Collaborating with Cascade Writers #నాఆలోచనలు #నాభావాలు_మౌనీకన్న
read moreMouni Kanna✍
నలువైపులా నిన్ను పక్కన నెడుతున్న ప్రపంచం గురించి నీకెందుకట నీ ప్రపంచాన్ని నువ్వు ప్రేమించు చాలు అంతా నీ ప్రపంచమేనని అనుకోకే పిచ్చిదాన నిజంగానే పిచ్చి దానిని చేస్తుంది మాయదారి లోకం తీరే అంత— % & #నాఆలోచనలు #నాభావాలు_మౌనీకన్న
#నాఆలోచనలు #నాభావాలు_మౌనీకన్న
read more