Nojoto: Largest Storytelling Platform

Best వన్నెలయ్య_మణిపూసలు Shayari, Status, Quotes, Stories

Find the Best వన్నెలయ్య_మణిపూసలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 198 Stories

Naresh Reddy Aleti

#సృష్టి #స్థితి #లయం #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు

read more
సృష్టించే వాడొక్కడు
విక్రయించు వాడొకడు
బ్రతుకైతే అందరిది..
అనుభవించు వాడొకడు #సృష్టి #స్థితి #లయం 
#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #కృష్ణ #ప్రహేళిక

read more
చకోరమై తపిస్తాను
సహనాన్నే వహిస్తాను
నీ వెన్నెల చూపులకై..
విరహాగ్నులు భరిస్తాను #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #కృష్ణ #ప్రహేళిక

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ప్రహేళిక

read more
పడగలపై అడుగులంట
గోవులకై గొడుగులంట
కృష్ణా నీ మిత్రులకై..
వెన్న పాల మడుగులంట #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ప్రహేళిక

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ప్రహేళిక

read more
వెన్నె దొంగ మాధవా
మనసు కుండ చూడవా
నీ కొరకే ప్రేమ వెన్న
తీర్చినాను కదలవా #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ప్రహేళిక

Naresh Reddy Aleti

గతంలో చేరుపల్లి సంధ్యా చెల్లెలు వ్రాసింది గుర్తొచ్చి.. #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ప్రహేళిక

read more
నీవేంటని అడుగుతారు
ఓహోయని పొగుడుతారు
జనమంతే - లోకంలో..
పక్క కెళ్ళి తెగుడుతారు గతంలో చేరుపల్లి సంధ్యా చెల్లెలు వ్రాసింది గుర్తొచ్చి..

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ప్రహేళిక

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #కృష్ణ #ప్రహేళిక

read more
మధురోహల ఆమనినై
వికసించిన వాకిలినై
నీ కొరికే ఎదురు చూపు..
వలపు పూల కౌగిలినై.! #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #కృష్ణ #ప్రహేళిక

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #గీతాసారం #కృష్ణ #ప్రహేళిక

read more
వారధిలా వచ్చాడు
సారధిలా మారాడు
పొరులోన విజ్జానపు..
నీరధులే చూపాడు #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #గీతాసారం #కృష్ణ #ప్రహేళిక

Naresh Reddy Aleti

#మణిపూసలు #వన్నెలయ్య_మణిపూసలు

read more
తను నవ్వుల జలపాతం
తను మువ్వల సంగీతం
నా కన్నుల, గుండెలలో..
తను పువ్వుల హిమపాతం #మణిపూసలు #వన్నెలయ్య_మణిపూసలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ప్రహేళిక

read more
ఆయుధమని మరిచావా
సిగ్గు శరం విడిచావా
ఆ నోటుకు ఓటేస్తివి..
తత్కాలం మురిసావా

మందు తాగి ఊగినావు
సందు గొందు తిరిగినావు
స్వార్థపరుని గెలిపించి..
నీ భవితను అమ్మినావు

నీ విజ్ఞత ఎటుపోయె
సంస్కారం ఎటుపోయె
ప్రలోభాలు చూపిస్తే
ముందుచూపు ఏమాయే

జనత బతుకు ఇంతేనా
పేదరికం చింతేనా
ఈ నేతల పాలనలో..
మార్పనేది అందేనా #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ప్రహేళిక

Naresh Reddy Aleti

#ప్రహేళిక #మణిపూసలు #వన్నెలయ్య_మణిపూసలు

read more
మాటలలో కత్తులు
కూల్చేసే - ఎత్తులు
వేసే వాళ్ళుంటారు..
ఎపుడు నక్క జిత్తులు #ప్రహేళిక #మణిపూసలు #వన్నెలయ్య_మణిపూసలు
loader
Home
Explore
Events
Notification
Profile