Nojoto: Largest Storytelling Platform

Best సౌందర్యం Shayari, Status, Quotes, Stories

Find the Best సౌందర్యం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 4 Followers
  • 5 Stories

srilatha lion

నన్నడిగితే రెండూ నువేనంటా...💕 #సహజత్వం #సౌందర్యం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #saipallavi

read more
సహజత్వానికి పెట్టిన పేరు నువా!
లేక సౌందర్యానికి మారు పేరు నువా! నన్నడిగితే రెండూ నువేనంటా...💕

#సహజత్వం #సౌందర్యం #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#saipallavi

srilatha lion

మన్నున తారలా తలుకులీని మిన్నున తారల్లో తారలా నిలిచావే తారక సౌమ్యత నిండిన సౌమ్యవే చలనిచిత్రాన అడుగిడిన గంధర్వకన్యవే నటనలో జీవిస్తివే జీవితంలో మరణించిన జనుల జ్ఞాపకాల్లో చిన్మయివే అందంలో అపరంజివే అనుకువలో అమ్మవే భాషా తారతమ్యం లేని గొప్ప అభినయవే #yqbaba #Telugu #yourquoteday #teluguvelugu #yqkavi #సౌందర్యం #sltelugu

read more
సౌందర్య....👇
(In caption) మన్నున తారలా తలుకులీని
మిన్నున తారల్లో తారలా నిలిచావే తారక
సౌమ్యత నిండిన సౌమ్యవే
చలనిచిత్రాన అడుగిడిన గంధర్వకన్యవే
నటనలో జీవిస్తివే 
జీవితంలో మరణించిన జనుల జ్ఞాపకాల్లో చిన్మయివే
అందంలో అపరంజివే అనుకువలో అమ్మవే
భాషా తారతమ్యం లేని గొప్ప అభినయవే

Aswartha Lakshmi Mitta

#సౌందర్యం #Collab #yqkavi #Telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
చూసే చూపుది
అందమైన ప్రకృతి
మారని గుణము
మంచి వ్యక్తిత్వం              ముగ్గురు అమ్మల
పసి పిల్లలు ....             ‌  మూలపుటమ్మ 
మనసు సౌందర్యం ....      సౌందర్యలహరి.....
పరమాత్మ .......
ఉషోదయాలు 
విరిబాలలు
తరగని ,చెరగని 
భగవంతుని తత్వము
సౌందర్యం

 #సౌందర్యం #collab #yqkavi #telugu  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

అజ్ఞాతవాసి

#సౌందర్యం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
బాహ్య సౌందర్యానికి బానిసను కాను 
వలపులకుకు కులుకులకు దాసోహం కాను 
సౌందర్యామేన నీ మనసుకు ముగ్దుడును 
సౌందర్యామేన నీ అనుకువకు అరద్యడును 

 #సౌందర్యం #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

అజ్ఞాతవాసి

#సౌందర్యం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
బాహ్య సౌందర్యానికి బానిసను కాను 
వలపులకుకు కులుకులకు దాసోహం కాను 
సౌందర్యామేన నీ మనసుకు ముగ్దుడును 
సౌందర్యామేన నీ అనుకువకు అరద్యడును 

 #సౌందర్యం #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile