Nojoto: Largest Storytelling Platform

Best జీవితంలోఒంటరితనం Shayari, Status, Quotes, Stories

Find the Best జీవితంలోఒంటరితనం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 2 Stories

Aswartha Lakshmi Mitta

జీవితంలో ఒంటరితనం మహాసముద్రంలో ద్వీపం వంటిది #జీవితంలోఒంటరితనం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
ఆ ద్వీప వాసిని నేను 
నేనే కాదు అందరం
పుట్టినపుడు ఒంటరి 
పోయేటపుడు ఒంటరి 
అనేకానేక సందర్భాలలో 
మనిషి ఒంటరి... కానీ
ఏవో మాయ తెరలు
మరేవో మబ్బు పొరలు 
కమ్మి బంధాల లో 
ఇరుక్కున్నాడు 
ఒంటరితనం గుర్తించడం
పరమాత్మ వైపు ప్రయాణము
సదా అభిలషణీయము.  జీవితంలో ఒంటరితనం 
మహాసముద్రంలో ద్వీపం వంటిది
#జీవితంలోఒంటరితనం 
#collab #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Narahari Rao

రాయ(లే)ని ఉత్తరం. రచన : బాపురం నరహరి రావు. అప్పుడెప్పుడో నా అనుకున్న నీకు ఇప్పుడు రాస్తున్న లేఖ ఇది. ఆశలన్నిటినీ ప్రోగేసుకుని భుజాన ఊహల సంచీ వ్రేలాడదీసుకొని అలా విహరిస్తూ ఉండేదాన్ని నేను! హరివిల్లును నేలపై దించాలని... నక్షత్రాలతో పాటు ధీటుగా మెరుపులీనాలని... #Telugu #తెలుగు #yqtelugu #తెల్లవారనిబ్రతుకులు #కథ #తెలుగురచనలు #తెలుగుసాహిత్యం #జీవితంలోఒంటరితనం

read more
*** కథ ***

రాయ(లే)ని ఉత్తరం. 

రచన : బాపురం నరహరి రావు.  రాయ(లే)ని ఉత్తరం. 

రచన : బాపురం నరహరి రావు. 

అప్పుడెప్పుడో నా అనుకున్న నీకు ఇప్పుడు రాస్తున్న లేఖ ఇది. 
ఆశలన్నిటినీ ప్రోగేసుకుని భుజాన ఊహల సంచీ వ్రేలాడదీసుకొని అలా విహరిస్తూ ఉండేదాన్ని నేను! 
హరివిల్లును నేలపై దించాలని...
నక్షత్రాలతో పాటు ధీటుగా మెరుపులీనాలని...


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile