Find the Best notojotelugu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Glady®7
Raj....
జీవితంలో బోలెడన్ని "సంబంధాలు" అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాల్లో "జీవం" ఉంటే చాలు. "జీవం "లేని ఎన్ని "బంధాలు" ఉన్నా ఒకటే లేకపోయినా ఒక్కటే..... #notojotelugu #bandam #sambandam #jeevam
#notojotelugu #bandam #sambandam #jeevam
read moreRaj....
నన్ను నీవు చూస్తుంటే..గగనాలకు ఇష్టమట..! నీవు నన్ను చుట్టేస్తే..మేఘాలకు ఇష్టమట..! అందమైన దేదైనా..అందనిదే అంటాను.. నీవు-నేను ఒకటైతే..స్వప్నాలకు ఇష్టమట..! కలవాలని ఎంతున్నా..కలవవులే తీరాలు.. ఏకత్వపు భావనమే..కలహాలకు ఇష్టమట..! ఈ మాటల కోవెలలో..దీపంలా మౌనమే.. ఎదలోయల పరిమళమే..రాగాలకు ఇష్టమట..! వేదనలకు ఔషధమే..వెన్నుతట్టు చెలిమిలే.. వేషాలను మానేస్తే..హృదయాలకు ఇష్టమట.... #notojotelugu #Goodmorning
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited