Nojoto: Largest Storytelling Platform

New varsham poems in telugu Quotes, Status, Photo, Video

Find the Latest Status about varsham poems in telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, varsham poems in telugu.

    LatestPopularVideo

srilatha lion

Maku Varsham padthundoch...🖤💃 #రవికిరణాలు #లేత_రవికిరణాలు #Telugu #teluguvelugu #ఉరుము #చినుకులాల

read more
ఉరుము పిలిచె నన్ను
చినుకు లాలపోయ 
ఆనతిచ్చె మిన్ను 
తనని చేరవేయ Maku Varsham padthundoch...🖤💃 

#రవికిరణాలు #లేత_రవికిరణాలు #telugu #teluguvelugu #ఉరుము #చినుకులాల

Shaik Abdul Hakeem

varsham❤️ #Love

read more

bhavya charu

https://aksharalipi.com/2021/03/07/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81/

©bhavya charu #poems #nojoto #telugu

#WatchingSunset

lalitha sai

ప్రతి చినుకు నీ తనువుని తడుముతుంటే
నా ఒళ్ళంతా నీ పులకరింపులే..
ప్రతి చినుకు నిన్ను మైమరపిస్తుంటే..
నా ఊపిరే.. నీ ఊపిరై..
పరిమళ్లిస్తున్న వేళ.

 #yqkavi #telugupoetry #varsham #nealochanalu

amaterasu

Click by Sandhya Ch #Telugu #నీలాలనింగి #varsham #yqkavi #YourQuoteAndMine Collaborating with Cherupalli Sandhya #AmaterasuCollabs telu #teluguvelugu

read more
గాలి చూస్తె హోరుగుంది
జోరుగా మరి ఆడమంది
ఆట లోన పాట గలుపుతు
కోయిలమ్మ కూయి మంది
పరవశించిన వేల కన్నుల
నెమలి నాట్యం ముద్దుగుంది
పరితపించిన చాతకానికి
నేడు దాహం తీరనుంది Click by Sandhya Ch
#telugu #నీలాలనింగి #varsham #yqkavi    #YourQuoteAndMine
Collaborating with Cherupalli Sandhya

#amaterasucollabs #telu

lalitha sai

 వర్షం
ప్రతీ చినుకు.. ఈ పుడమి పై పడుతుంటే
ఆ మట్టి సువాసన..
నాలో ఓ కొత్త అనుభూతిని నింపింది. #yqkavi #yqtelugu #varsham #mattisuvasana #anubhuti

my fast motivation army

life quotes in telugu #Life

read more

Malla Akhil

good words in Telugu #జీవితం

read more

Malla Akhil

good words in Telugu #భయానక

read more

roasting room

funny memes in telugu #Memes

read more
loader
Home
Explore
Events
Notification
Profile