Nojoto: Largest Storytelling Platform

Best కైతికాలు Shayari, Status, Quotes, Stories

Find the Best కైతికాలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 5 Followers
  • 34 Stories

Mouni Kanna✍

#కైతికాలు #ksk_telugu #ప్రహేళిక #శివకృష్ణ_కైతికాలు #YourQuoteAndMine Collaborating with Shiva Krishna Ksk

read more
ఆ నింగిలో 
మబ్బుల మిడిసిపాట్లట
మురిసిపోతు చినుకులై 
ముంచ్చెత్తెనట 
ఓయమ్మో! ! ఈ చినుకులతో
గాలి జతకూడెనే..........
వీటిని ఆపేదెట్టాగబ్బ  #కైతికాలు #ksk_telugu #ప్రహేళిక  #శివకృష్ణ_కైతికాలు  #YourQuoteAndMine
Collaborating with Shiva Krishna Ksk

srilatha lion

#కైతికాలు #ప్రహేళిక #పరమాత్మ #yqkavi #Telugu #teluguvelugu #yqbaba

read more
భవబంధాల్లొ చిక్కకుర
దుఃఖానికవి చేరువరా
ఆద్యంతం పరమాత్మని
తెలిసి లోబడుటేలరా
హన్నన్నా! నువు మనిషివని 
ఋజువాయె గదరా! #కైతికాలు #ప్రహేళిక #పరమాత్మ #yqkavi #telugu #teluguvelugu #yqbaba

srilatha lion

#కైతికాలు #ప్రహేళిక

read more
ప్రపంచాన్నొదిలీ
ఆమె నీడవెంట
పరిగెత్తుతుండగ
నీడేమొ నిశెంట
అయ్యారే! అందరిలో
అడవి కూనాయె #కైతికాలు #ప్రహేళిక

srilatha lion

#కైతికాలు #ప్రహేళిక

read more
నిత్యపరిమళయే
కదా మదికుసుమం
ప్రేమవలచిక్కని
తలపుల సంగమం
వారెవ్వా భవితవ్యం
యవ్వనమందే కీలకం #కైతికాలు #ప్రహేళిక

srilatha lion

#కైతికాలు #ప్రహేళిక

read more
ఏం చెప్పనే చైత్రమా 
ఇంతులందు ‌ఇందువదన
ఏ గణమెంచనె అరుణిమ
భూమిజకు తీసిపోవున
వారెవ్వా నా ప్రియసఖి
మంత్రమేసె నా జీవితానికి #కైతికాలు #ప్రహేళిక

srilatha lion

#కైతికాలు #ప్రహేళిక

read more
వినగ స్వరమెతకకులే 
నా మాట మౌనమంత...
కనగ నగవెతకకులే
నా ముదము శూన్యమంత...
వారెవ్వా జీవితం
రాసుకోగ వ్యధభరితం #కైతికాలు #ప్రహేళిక

Aswartha Lakshmi Mitta

#కైతికాలు #శివకృష్ణ_కైతికాలు #ksk_telugu #YourQuoteAndMine Collaborating with Shiva Krishna Ksk Collaborating with Bala Tripura Sundari

read more
అలారం పెడతారు
దెబ్బలను కొడతారు 
మొటిక్కాయ నా వంతు
ప్రతి రోజు ఇది తంతు
అకటా!మనిషి తీరు 
చిత్రాతి చిత్రం కదా  ... మిట్టా లక్ష్మి
 #కైతికాలు #శివకృష్ణ_కైతికాలు #ksk_telugu   #YourQuoteAndMine
Collaborating with Shiva Krishna Ksk 
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #కైతికాలు #భావసుమాలు #వైక్యూకవి

read more
శుభోదయవేళలో 🌄
చురుకుదనము పుట్టించు
కారక్రమము చేయ
అలదు సూర్యరశ్మి 
ఆహా భాగ్యంకద
సూర్యా నమోనమః🌞 #ప్రహేళిక
#కైతికాలు
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#కైతికాలు #ksk_telugu #ప్రహేళిక #శివకృష్ణ_కైతికాలు #YourQuoteAndMine Collaborating with Shiva Krishna Ksk Collaborating with Mouni Kanna📝

read more
తరిమెను ఆకాశము
నిలువలేని చినుకులు
క్షణం ఆగకుండా
వేగంగా పరుగులు
అబ్బో ఏమి వర్షము 
ఆపేవారులేరు.. .  #కైతికాలు #ksk_telugu #ప్రహేళిక  #శివకృష్ణ_కైతికాలు  #YourQuoteAndMine
Collaborating with Shiva Krishna Ksk
Collaborating with Mouni Kanna📝

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #కైతికాలు #భావసుమాలు #వైక్యూకవి

read more
తెలుగువారి అడుగు జాడ 
సాహితికి అండదండ
"ముత్యాలసరాల" మాల
"దిద్దుబాటు "తన జాడ
  భళారె మన గురజాడ
కాలమే వారి జాడ


గురజాడ వారి జయంతి
సందర్భంగా నివాళులతో🙏 #ప్రహేళిక
#కైతికాలు
#భావసుమాలు 
#వైక్యూకవి
loader
Home
Explore
Events
Notification
Profile