Find the Best qkpoetry Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Narahari Rao
Kiss is the key of Love. Love is the lock of Life. You are my Love. You are my Life. #qkbaba #qkdidi #qkpoetry #qklove #qklife
Narahari Rao
The night is trying to dominate me with its complete darkness and also making efforts to scare me enough in its own way as usual... But I'm not, as I am grown up one now. But the night is not aware of my inside thoughts that I will be happy in whatever the situation is... making myself comfort with the surroundings. Actually to say I am very positive way thinker and now I am very pleased to see the far most star... thanking it for that it is there and leading my way. #qkbaba #qkdidi #qklife #qkpoetry #qkkthoughts
#qkbaba #qkdidi #qklife #qkpoetry #qkkthoughts
read moreNarahari Rao
నీ సన్నిధి చాలు కృష్ణా వేరే పెన్నిధి ఎందుకు నాకు!? నీ సాన్నిహిత్యం చాలు శ్యామా వేరే సాంగత్యం ఎందుకు నాకు!? నీ వేణునాదం ఒక్కటి చాలు కాన్హా వేరే సంగీతనాదం ఎందుకు నాకు!? #qklove #qkpoetry #qkkthoughts
#qklove #qkpoetry #qkkthoughts
read moreNarahari Rao
చిక్కని చిమ్మచీకటికే కాదు ఆకసాన కరిమబ్బుకు సైతం చెమటలు పడుతున్నాయి... నా చెలి కురుల నలుపుదనం చూసి! #qklove #qkpoetry #qkbaba #qkkthoughts
#qklove #qkpoetry #qkbaba #qkkthoughts
read moreNarahari Rao
మల్లెల తెల్లదనం వెన్నెల కమ్మదనం వెలవెలబోతున్నవి... నా చెలి దరహాసపు వెలుగుల ముందు! #qklove #qkpoetry #qklife #qkkthoughts
#qklove #qkpoetry #qklife #qkkthoughts
read moreNarahari Rao
చందురుని వెన్నెలలు తారకల తళతళలు తెలతెలబోతున్నవి... నా చెలి కనుల కాంతుల ముందు! #qklove #qkpoetry #qkbaba
Narahari Rao
🚶♂🚶♀🏃♂🏃♀బాపురం భాషితాలు 🏃♀🏃♂🚶♀🚶♂ నీవు అమితంగా ఇష్టపడినవారు... వారు నీ జతలోనే ఎప్పటికీ ఉంటే మంచిదని నీవు భావిస్తున్నప్పటికీ కొంతమంది నిన్ను వదలి వెళ్ళిపోతుంటారు. అది నీకు బాధను కలిగించినా ఆ బాధనుండి నీవు వీలైనంత త్వరగా తేరుకోవడం తప్పనిసరి. వెళ్ళేవారిని నీతో ఉండమని ప్రాధేయపడటం నిన్ను నీవు తక్కువ చేసుకోవడమే! వారలా వెళ్ళిపోవడం కూడా నీకు ఒకవిధంగా మంచిదే! నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు. ఎప్పటికప్పుడు లోకంరీతిని గ్రహించి మనసును గట్టిపరచుకొని నిన్ను నీవు తీర్చిదిద్దుకోగలుగుతావు. 🌹🌹శుభమస్తు 🌹🌹 20/01/2021 🌹🌹 #qklife #qkbaba #qkdidi #qkpoetry #qkkthoughts
#qklife #qkbaba #qkdidi #qkpoetry #qkkthoughts
read moreNarahari Rao
చుట్టూ పరచుకున్న నిశ్శబ్ద ఆకాశం చిన్నబోయిన చంద్రుడు వెన్నెల మూట విప్పకుండా నిద్దరోతున్నాడు బిక్కు బిక్కుమంటూ ఒంటరి నక్షత్రం... అచ్చంగా నాలాగే #qkbaba #qkpoetry #qklife
Narahari Rao
ఆకసాన చందమామ చెలరేగి పోతున్నాడు తారల సరసకు చేరి సయ్యాటలాడుతున్నాడు మిరుమిట్లు గొలిపేట్లు వెన్నెలను పంచుతున్నాడు ఇక్కడేమో నీ చందమామ ఎదురు చూస్తున్నాడు సందిట చేరే తారవైన నీకోసం వేచియున్నాడు మోమున విలసిల్లే కాంతివి నీవై రమ్మంటున్నాడు #qklove #qkpoetry #qklife
Narahari Rao
నీవే నేను నేనే నీవు నీవు లేని నేను లేను నీవు లేనప్పుడు నాకంటూ నేను కూడా మిగలను కృష్ణా...! అవునవును నిజమదే మరి నాలోనే నీవున్నావుగా నీవంటూ వేరే లేనే లేవు నానుండే నీవు నాతోనే నీవు రాధా...!! #qklove #qkpoetry #qkbaba