Find the Best qkdidi Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about qkdoc 590, 20 idioms with their meanings and sentences, idi naa love story, 50 idioms with meaning and sentences, the idiot,
Narahari Rao
50/365 At times listen to your body what it says and act accordingly. Sometimes doing nothing for a while also recharges your body. But be cautious that it shouldn't become a habit. #qkkthoughts #qklife #qyquotes #qylife #qkbaba #qkdidi #yqkavi #yqquotes
Narahari Rao
Kiss is the key of Love. Love is the lock of Life. You are my Love. You are my Life. #qkbaba #qkdidi #qkpoetry #qklove #qklife
Narahari Rao
39/365 Plant the seeds of good thoughts in you. Let them grow and become trees of good deeds. All good deeds together make the surroundings good and freshen the environment so that everyone can breathe fresh air. #qkkthoughts #qyquotes #qylife #qkbaba #qkdidi
#qkkthoughts #qyquotes #qylife #qkbaba #qkdidi
read moreNarahari Rao
🚴♂🚴♀🚴♂🚴♀ బాపురం భాషితాలు 🚴♀🚴♂🚴♀🚴♂ ఏదీ అనాయాసంగా నీ చేతికి అందదు. పట్టుదలతో శ్రమిస్తేనే దేన్నైనా పొందగలవు. నీవు పడ్డ కష్టానికి తగ్గట్లుగా ఫలితాన్ని అందుకుంటావు. అంతే కానీ వృథాగా కాలాన్ని వెళ్ళదీస్తుంటే నీకే నష్టం. విజయగమ్యాలను చేరుకోవడానికి అడ్డదార్లుండవు. నీవనుకున్నది సాధించాలంటే నీ కృషి తప్పనిసరి. సాధకబాధకాలను ఎదుర్కొంటూ నీవు సాగించే అలుపెరుగని పయనం వలనే విజయాన్ని అందుకోగలవు. 🌹శ్రీరస్తు శుభమస్తు 🌹 08/02/2021 🌹 ✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #qklife #qkkthoughts #qkbaba #qkdidi
#qklife #qkkthoughts #qkbaba #qkdidi
read moreNarahari Rao
🏊♂🏊♀🏊♂🏊♀ బాపురం భాషితాలు 🏊♂🏊♀🏊♂🏊♀ జీవితంలో ఏదైనా సాధించాలన్న ఆశయం ఉంటే మాత్రం సరిపోదు. నిన్ను నీవు ఉత్తేజపరచుకుంటూ ఉత్సాహంతో సాధన దిశగా నీ ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. మొదటి ప్రయత్నంలో విజయం సిద్ధించకపోయినా నిరుత్సాహపడకుండా నీవు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే దాకా ప్రయత్నం మీద ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. నీ ప్రయత్నాలు సఫలమై విజయం చేకూరితే ఆ విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ మరిన్ని విజయాలకై ముందుకు సాగిపో. అపజయం పొందినా అది నేర్పిన పాఠాలతో సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టి విజయం పొందే దిశలో మున్ముందుకు సాగుతూనే ఉండు. 👏👏 శుభమస్తు 👏👏 06/02/2021 👏👏 ✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #qkkthoughts #qkbaba #qkdidi #qklife
#qkkthoughts #qkbaba #qkdidi #qklife
read moreNarahari Rao
🦊🦊🦊🦊 బాపురం భాషితాలు 🦊🦊🦊🦊 చేయవలసిన పనులు రేపటికి మాపటికి అంటూ వాయిదాలు వేయడం కూడదు. అలా చేయడం వల్ల చేయాల్సిన పనులన్నీ పేరుకుపోయి కొండంత అవడమే కాకుండా ఏ పనులు కూడా సజావుగా జరగవు. అందుకే పనులు చేయడంలో ఎప్పుడూ అలసత్వం చూపకూడదు. చిన్న చిన్న పనులైనా చిన్నవే కదా... మళ్లీ చేద్దామని తాత్సారం చేయకూడదు. వెంటనే చేసేయాలి. కబీర్ దాస్ చెప్పినట్లు రేపటి పనులను ఈరోజు, ఈరోజుటి పనులను ఇప్పుడే... ఈ క్షణమే చేసేయడమనే ఉత్తమ లక్షణాన్ని అందరూ అలవరచుకోవాలి. 🐎🐎 శుభమస్తు 🐎🐎 05/02/2021 🐎🐎 ✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #qyquotes #qylife #qkkthoughts #qkdidi #qkbaba
#qyquotes #qylife #qkkthoughts #qkdidi #qkbaba
read moreNarahari Rao
35/365 The world is the mixture of good, bad and all sort of things. You have to breath ( absorb) the air in such a way that you inhale ( take) all the things available and retain with you the necessary ( good ) things only ... And exhale ( leave ) the unnecessary and unwanted ( bad ) things. That's how you can survive your life. #qkkthoughts #qklife #qkdidi #qkbaba
#qkkthoughts #qklife #qkdidi #qkbaba
read moreNarahari Rao
34/ 365 We will be doing lot more mistakes in our lives. Let them be done but what we have learnt from those mistakes is very important. Remember that those are the life lessons taught and further lead us smoothly in every difficult stage of our lives. #qkkthoughts #qkdidi #qkbaba #qklife
#qkkthoughts #qkdidi #qkbaba #qklife
read moreNarahari Rao
🍀🍀🍀🍀 బాపురం భాషితాలు 🍀🍀🍀🍀 ఎదుటివారిని పక్కవారిని చూసి వారితో పోల్చుకొని నేను వారిలా లేనే... నా జీవితం వారిలా లేదే అని బాధపడుతూ కూర్చోకు. ఒకరితో పోల్చుకోవడం నిన్ను నీవు తక్కువ చేసుకోవడమే తప్ప దానివల్ల నీకు ఒరిగేదేమీ లేదు. ఎవరి జీవితాలు వారివి. ఒకళ్ళలా జీవించాలని అనుకోవడం శుద్ధ మూర్ఖత్వమే తప్ప మరేమీ కాదు. నీ జీవితం నీది. నీవు నీలానే ఉండు. నీ అవసరాలకు తగ్గట్టుగా నిన్ను నీవు మెరుగు పరచుకుంటూ పరిస్థితులకనుగుణంగా నీకు నీవే నిన్ను మలచుకుంటూ తీర్చిదిద్దుకుంటూ నీ పరిధిలో సంతోషంగా జీవిస్తే చాలు. 💐💐 శుభమస్తు 💐💐 03/02/2021 💐💐 ✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #qkkthoughts #qklife #qkbaba #qkdidi
#qkkthoughts #qklife #qkbaba #qkdidi
read moreNarahari Rao
😇🤭🤭😇 బాపురం భాషితాలు 😇🤭🤭😇 అనవసరమైన చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూస్తూ పెద్ద రాద్ధాంతం చేసేస్తూ ఉంటాం. నిజంగా అయితే వాటిని పట్టించుకోకుండా చూసీ చూడనట్లు వదలివేయవచ్చు. అవసరమైన విషయాలపై పెట్టవలసిన ధ్యాస పెట్టకుండా వదిలేస్తూ చివరకు మనకు మనమే పరిస్థితులు మన చేతులు దాటిపోయి ప్రళయాంతకమయ్యేలా చేసుకొంటుంటాం. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమన్వయ పరచుకొని తప్పొప్పులను సరి చూసుకుంటూ పోతూ ఉంటే క్లిష్టతరం అనుకున్న జీవితం సులభమై సజావుగా జరిగిపోతుంటుంది. 😊 సర్వే జనాః సుఖినో భవంతు 😊 02/02/2021 ✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #qkdidi #qkbaba #qyquotes #qythoughts
#qkdidi #qkbaba #qyquotes #qythoughts
read more