Nojoto: Largest Storytelling Platform

Best తనువు Shayari, Status, Quotes, Stories

Find the Best తనువు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about తనువు meaning in english, తనువు meaning in telugu, తనువు అంటే ఏమిటి, తనువులు, తనువు అర్థం,

  • 2 Followers
  • 5 Stories

srilatha lion

#మనసు #మెరుగు #తనువు #‍telugu

read more
మెరుగులద్దుకును తనువు 
మనసు బావుండగ...  #మనసు #మెరుగు #తనువు #‍telugu

srilatha lion

#తరువు #తనువు #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
తరువు నుండి రాలి వాడిన ఆకు
తిరిగి తరువును చేరదేల?
హరితవనాన ఉన్ననేమి ఒకసారి రాలిపడ్డాక
యదాస్థానాన్ని చేరలేదు..

విరిగిపడిన నా హృదయం 
నా తనువును చేరదేల?
నిండు హృదయాల నడుమ ఉన్ననేమి 
ఒకసారి ముక్కలయి గల్లంతయిపోయాక
నా ఎద యదాస్థానాన్ని చేరలేదు.. #తరువు #తనువు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

#పాలతెలుపు #తనువు #మనసు #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

read more
పాల తెలుపు తనువు 
అ౦తకన్నా అతి తెలుపు మనసు
ఇవి చాలవా లలన! నను కట్టిపడేయ నీ వైపు
ఆ సుగుణ౦ నచ్చి నను చుట్టుముట్టి౦దే నీ తలపు
మదినెరిగి మనువాడు మగువ అ౦తవరకు నాకేల నీ వలపు
నువు లేని జీవితమూహి౦చుకు౦దామని కనులు మూస్తే అదే౦టో అ౦తా నలుపు..
నీ రాక నా జీవితానికి కావాలి ఓ అ౦దమైన మలుపు
నువ్వొచ్చే గడియ వరకు మూయన౦టు౦ది నా కనుతలుపు 





 #పాలతెలుపు #తనువు #మనసు #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #వేణువు #తనువు

read more


అనురాగలతో
భారమైతిని
రసరాగాలతో
తేలికైతిని


వేణువు
నా తనువు #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #వేణువు #తనువు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #తరువు #తనువు #గాలి #చెట్టు #తత్వం

read more
గాలితో కూడి ఆడింది
గాలి వదులుతూ బ్రతికింది
గాలితో ఆడి ఓడింది
గాలి వదిలి చచ్చింది


తనువు
తరువు #వన్నెలయ్య_రెక్కలు #తరువు #తనువు #గాలి #చెట్టు #తత్వం


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile