Nojoto: Largest Storytelling Platform

Best ఆటవెలది Shayari, Status, Quotes, Stories

Find the Best ఆటవెలది Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 31 Stories

amaterasu

#ఆటవెలది #Amaterasutelugu #yqkavi #teluguvelugu **************************** భావం: జగతిలో విలువ కట్టే విధం విచిత్రంగా

read more
ఆ.వె.

విలువ వచ్చు విధము వింతరా జగతిలో
నీదు యొక్క విలువ నీది కాదు
కాంతి లేమి లేక కాంతి విలువలేదు
ఆలకించవోయి అవని సుతుడ #ఆటవెలది
#amaterasutelugu
#yqkavi
#teluguvelugu

****************************
భావం:
జగతిలో విలువ కట్టే విధం విచిత్రంగా

amaterasu

#ఆటవెలది #yqkavi #teluguvelugu #Amaterasutelugu ******************* భావం: మొసలి మడుగులకి రాజు.

read more
ఆ.వె.

మకరమేను రాజు మడుగు వాగులకును
వనము నందు సింహమేను రాజు
మదిన ఆశయేను మనిషికిన్ రారాజు
ఆలకించవోయి అవని సుతుడ #ఆటవెలది
#yqkavi
#teluguvelugu
#amaterasutelugu

*******************
భావం:
మొసలి మడుగులకి రాజు.

amaterasu

#ఆటవెలది #teluguvelugu #Amaterasutelugu #yqkavi **************************** భావం: రేయనక పగలనక ధాన్యాన్ని దాచిన

read more
ఆ.వె.

చీమ పుట్టి పెరిగి చేసింది ఏముంది
పగలు రేయి అనక పంట దాచి
ధనము దాచినంత ధన్యుడవవవురా
ఆలకించవోయి అవని సుతుడ #ఆటవెలది
#teluguvelugu
#amaterasutelugu
#yqkavi

****************************
భావం:
రేయనక పగలనక ధాన్యాన్ని దాచిన

amaterasu

#ఆటవెలది #yqkavi #teluguvelugu #Amaterasutelugu *************************** భావం:

read more

ఆ.వె.

కలిగి ఉన్నదెపుడు కంటికానదసలు
లేని దాని కొరకె మనసు పోవు
అందనట్టి ద్రాక్ష వంద రెట్ల రుచిరా
ఆలకించవోయి అవని సుతుడ #ఆటవెలది
#yqkavi
#teluguvelugu
#amaterasutelugu


***************************
భావం:

amaterasu

భావం నింగిన తిరిగే పక్షి నీటిలో ఉండాలని కోరుకుంటుంది నీటిలో ఉన్న చేప నింగిని కోరుకుంటుంది. కలిగిన దానితో తృప్తి చెందడం అన్నది కష్టం అని తెలుస్తోంది. #ఆటవెలది #yqkavi #teluguvelugu #Amaterasutelugu

read more

ఆ.వె.

నింగినున్న పక్షి నీటనుండుటగోరు
నీటనున్న చేప నింగి గోరు
ఉన్నదాంతొ తృప్తియన్న మాటే కష్టం
ఆలకించవోయి అవని సుతుడ భావం

నింగిన తిరిగే పక్షి నీటిలో ఉండాలని కోరుకుంటుంది నీటిలో ఉన్న చేప నింగిని కోరుకుంటుంది. కలిగిన దానితో తృప్తి చెందడం అన్నది కష్టం  అని తెలుస్తోంది.

#ఆటవెలది
#yqkavi
#teluguvelugu

amaterasu

**************************** భావము: కళ్ళముందు మనుమలు కొట్టుకుంటుంటే కలిగే బాధ భారతంలో ఆ భీష్మునికే తెలుసు. పుడమి తల్లి బిడ్డలమైన మనం కొట్టుకుంటే ఆమె పురిటి నొప్పిని మించిన బాధపడుతోంది కదా! #teluguvelugu #yqkavi #Amaterasutelugu #ఆటవెలది

read more
ఆ.వె.

కళ్ళ ముందు పౌత్ర కలహమే పెనుబాధ
భారతాన భీష్ముడెరుగు బాధ
పురిటి నొప్పి మించు భూమాతదీయార్తె
ఆలకించవోయి అవని సుతుడ ****************************
భావము:

 కళ్ళముందు మనుమలు కొట్టుకుంటుంటే
 కలిగే బాధ భారతంలో ఆ భీష్మునికే
 తెలుసు. పుడమి తల్లి బిడ్డలమైన మనం
 కొట్టుకుంటే ఆమె పురిటి నొప్పిని మించిన
 బాధపడుతోంది కదా!

amaterasu

#Amaterasutelugu #yqkavi #ఆటవెలది ************************ Please Note: Original Writing

read more
ఆ.వె.

సరసు వద్ద రాయి చాకలి బండయ్యె
రాయి గుడిన ఉన్న రాముడయ్యె
మొక్కులొక్కదాన్కి మోతలింకొకటికిన్
ఆలకించవోయి అవని సుతుడ #amaterasutelugu 
#yqkavi
#ఆటవెలది

************************
Please Note:

Original Writing

amaterasu

**************************** భావము: మృగము వేటాడుతుంది, పక్షి ఎగురుతుంది, నీరు పారుతుంది, నిప్పు రగులుతుంది. ఇవి వాటి స్వభావాన్ని మార్చుకోలేవు. మనిషికి మాత్రమే తన స్వభావాన్ని మర్చుకోగల శక్తి ఉంది అని #teluguvelugu #yqkavi #Amaterasutelugu #ఆటవెలది

read more
ఆ. వె.
మృగము వేటయాడు ఖగము ఎగురుచుండు
నీరు పారునోయి నిప్పు రగులు
మార్పుయన్న గుణము మనిషికేనుగలదు
ఆలకించవోయి అవని సుతుడ ****************************
భావము:

 మృగము వేటాడుతుంది, పక్షి
 ఎగురుతుంది, నీరు పారుతుంది, నిప్పు
 రగులుతుంది. ఇవి వాటి స్వభావాన్ని
 మార్చుకోలేవు. మనిషికి మాత్రమే తన
 స్వభావాన్ని మర్చుకోగల శక్తి ఉంది అని

amaterasu

#crash_guide_aaTaveladi #నాఛాలెంజ్ #సమస్యపూరణ6 I hope our discussions in this crash guide (first 180 comments) will help all those people who are new to #ఆటవెలది Sarada Puranapanda and Shravan Valdas thanks for your participation.

read more
AaTaveladi toeDi aaTalu #crash_guide_aaTaveladi

#నాఛాలెంజ్ #సమస్యపూరణ6 

I hope our discussions in this crash guide (first 180 comments) will help all those people who are new to #ఆటవెలది 

Sarada Puranapanda and Shravan Valdas thanks for your participation.

amaterasu

#నాఛాలెంజ్ #సమస్యపూరణ6 shivaji boddu _/\_ chaala rojula tarwatha aaTaveladiloe raasae avakaaSam kalpimchaaru. idi chaalenge ki parigaNimcha vaddu ani manavi... kaevelam ee chandassuloe modaTisaari raayaalanukumTunna vaariki soedaaharaNam ga umTumdi anna uddaesyam toe raasaanu.... #Amaterasutelugu #yqkavi #teluguvelugu #ఆటవెలది

read more
ధరణి రొమ్ము పిడచి దొరలను జేయుయీ
ధనములోన యేమి గుణము కలదు?
కలిమినైన చెఱచి కలహంబు నిచ్చుయీ
కులము లోన యేమి గుణము కలదు? #నాఛాలెంజ్ #సమస్యపూరణ6 

shivaji boddu _/\_ chaala rojula tarwatha aaTaveladiloe raasae avakaaSam kalpimchaaru. idi chaalenge ki parigaNimcha vaddu ani manavi... kaevelam ee chandassuloe modaTisaari raayaalanukumTunna vaariki soedaaharaNam ga umTumdi anna uddaesyam toe raasaanu....

#amaterasutelugu
#yqkavi #teluguvelugu #ఆటవెలది
loader
Home
Explore
Events
Notification
Profile