Nojoto: Largest Storytelling Platform

Best 1lప్రక్రియలు Shayari, Status, Quotes, Stories

Find the Best 1lప్రక్రియలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 7 Stories

Naresh Reddy Aleti

#ప్రహేళిక #చిమ్నీలు బందనాలు తగిలించగలరు.. ఎవరినైనా టాగ్ చేయకపోతే మన్నించి , వ్రాయగలరు. పలితాలు April 29 గురువారం వరకు. ప్రక్రియ సహకారం tejaswini patnaik గారు 1lప్రక్రియలు

read more
ప్రహేళిక 'అన్యాయం ఎదురించడం' రుబాయిలలో నన్ను విజేతగా ఎంపిక చేసిన "మనసులో మాట" గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
తదుపరి ప్రహేళిక చిమ్నీలు వ్రాయగలరు.

చిమ్నీలు నియమాలు:
1.ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి.
2.ఒక్కొక్క పాదములో ఏడు నుంచి పది మాత్రలు వాడవచ్చు.
3.ఒకటి, మూడు పాదాల చివర ఒక అంత్యప్రాస వాడాలి
4.రెండు, నాలుగు పాదాల చివర ఒక అంత్యప్రాస వాడాలి.
ఉదాహరణ:
1) 
మనసు కలసిన
ప్రేమ చిగురించును
కలత పెరిగిన
ప్రేమ నశించును

కవితా ప్రక్రియ సృష్టి కర్త: జాధవ్ పుండలిక్ రావు పాటిల్ #ప్రహేళిక #చిమ్నీలు బందనాలు తగిలించగలరు..
ఎవరినైనా టాగ్ చేయకపోతే మన్నించి , వ్రాయగలరు.
పలితాలు April 29 గురువారం వరకు.
ప్రక్రియ సహకారం tejaswini patnaik  గారు 

#1lప్రక్రియలు

Naresh Reddy Aleti

#సమస్యాపూరణ94 #ముత్యాలహారం బంధనాలు జోడించండి కవితా ప్రక్రియ కు (చాలెంజ్ కి) సహకరించిన tejaswini chiranjeevi గారికి ధన్యవాదాలు పలితాలు ఆదివారం సాయంత్రం. 1lప్రక్రియలు

read more
శ్రీమతి సుమన ప్రణవ్ గారు ఇచ్చిన 'సమ్మోహనాలు' సమస్యాపూరణ93 లో నన్ను విజేతగా ప్రకటించిన శ్రీమతి చందన (that's all I write) గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ,
తదుపరి సమస్య "ముత్యాలహారం" వ్రాయగలరు.

*ముత్యాలహారం నియమాలు*
1) ముత్యాలహారం నూతన వచన కవిత ప్రక్రియ
2) ఇందులో  నాలుగు పాదాలుంటాయి.
3) 1, 2, 3, 4 పాదాల్లో చివరి అంత్యానుప్రాస  ఉండాలి. 
4) మొత్తం నాలుగు పాదంలో కుడా మాత్రాలు  10 నుండి 12 వరకు ఉండాలి.
5) నాలుగు పాదాలు కలిపి చదివినప్పుడు భావాత్మకంగా ఉండాలి .
ఉదా:
రంగుల రసాయనాలు
వచ్చే చర్మవ్యాధులు
మండెను కళ్ళమంటలు
వచ్చే అంధకారాలు!
ఈ కవితా ప్రక్రియ సృష్ట కర్త: రాథోడ్ శ్రావణ్ గారు #సమస్యాపూరణ94 #ముత్యాలహారం బంధనాలు జోడించండి 
కవితా ప్రక్రియ కు (చాలెంజ్ కి) సహకరించిన tejaswini chiranjeevi  గారికి ధన్యవాదాలు  పలితాలు ఆదివారం సాయంత్రం. 

#1lప్రక్రియలు

Naresh Reddy Aleti

విజేతను ఆదివారం సాయంత్రం ప్రకటిస్తాను. ఉదా: నా దారిలొ అడ్డు నిలిచి ఆశ రేపావెందుకని? ఆట నీదని నే తెలియక #ప్రహేళిక #1lప్రక్రియలు #వన్నెలయ్య_కౌతుకాలు

read more


ప్రహేళక 'దీపం' విజేతగా నన్ను ప్రకటించిన
'లక్ష్మీ మిట్టా' గారికి నా ధన్యవాదాలు.
తదుపరి ప్రేహేళిక: కౌతుకాలు.

1) 6 పాదాలు.
2) ప్రతీ పాదంలో 1 నండి 3 పదాలే ఉండాలి.
3) మొదటి మూడు పాదాలలో సమస్య
     తదుపరి మూడు పాదాలలో పరిష్కారాత్మకంగా
     ఉంటే బాగుంటుంది. లేకపోయినా పర్వాలేదు.

     కౌతుకాలు సృష్టి కర్త: 'శివాజి బొడ్డు' గారు విజేతను ఆదివారం సాయంత్రం ప్రకటిస్తాను.

ఉదా:
నా దారిలొ 
అడ్డు నిలిచి
ఆశ రేపావెందుకని?
ఆట నీదని
నే తెలియక

Naresh Reddy Aleti

#సమస్యాపూరణ75 #నవకెరటం జోడించి అందరూ పాల్గొనగలరని మనవి. విజేతను వారానికి ప్రకటిస్తాను ఉదాహరణకై ఇక్కడ touch చేయండి 👉 exనవకెరటంం 1lప్రక్రియలు

read more

సమస్యాపూరణ-74 'ఉమ్మడి కుటుంబం'లో
నన్ను విజేతగా ప్రకటించిన శ్రీ 'అల్లాది సృజన్'
గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
తదుపరి సమస్య "నవకెరటం"..

1) కనీసం 5 మల్లికలు.
2) మల్లికలో రెండు పాదాలు.
3) ప్రతీ పాదంలో 6 మాత్రల గణాలు 4.
4) అంత్యప్రాస మీ ఇష్టం.
5) చివరి మల్లికలో మీ పేరు, లేదా
     కలం పేరు ఉండాలి. లేకపోయినా పరవాలేదు.

     కవిత ప్రక్రియ సృష్టి కర్త: శివాజీ బొడ్డు గారు. #సమస్యాపూరణ75 #నవకెరటం జోడించి అందరూ పాల్గొనగలరని మనవి.
విజేతను వారానికి ప్రకటిస్తాను
ఉదాహరణకై ఇక్కడ touch చేయండి 👉 #exనవకెరటంం 
#1lప్రక్రియలు

Naresh Reddy Aleti

#సమస్యాపూరణ71 #ఉత్కళిక జోడించండి. #వన్నెలయ్య_ఉత్కళిక 1lప్రక్రియలు

read more
"అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు"

సమస్యపూరణ70, ప్రహేళిక మల్లిక లో
నన్ను విజేతగా ప్రకటించిన 'మిట్టా లక్ష్మీ' గారికి
ధన్యవాదాలు.
తదుపరి చాలేంజ్ 'ఉత్కళిక' పద్యం వ్రాయగలరు.
నియమాలు:
1) మూడు మాత్రల గణాలు నాలుగు
2) ప్రాస నియమం , అంత్యప్రాస నియమం.
3) రెండు పాదాలు.
ఉదా:
మగువ మనసు తెలియ లేదు
ముగుయు బతుకు తెలిసి రాదు
కవిత ప్రక్రియ సృష్టి కర్త: శివాజీ బొడ్డు గారు  
#సమస్యాపూరణ71 #ఉత్కళిక జోడించండి.
 #వన్నెలయ్య_ఉత్కళిక
#1lప్రక్రియలు

Naresh Reddy Aleti

ఉదాహరణలు: 1) అడవిపూల అందమా అనురాగపు బంధమా అవునంటూ చేరవా..! అరిగిపోని గంధమా -రవివర్మ ఆకుల. 2) #వన్నెలయ్య_మణిపూసలు #ప్రహేళిక #1lప్రక్రియలు

read more
మణిపూసలు

1)  ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి
2)  1,2,4 పాదాలకు అంత్యానుప్రాస మరియు 10,11,12 మాత్రల నుండి ఏదైన ఒక సంఖ్యను ఉపయోగించాలి.
అనగా 1వ పాదంలో ఎన్ని మాత్రలుంటాయో 2,4 పాదాల్లోనూ అన్ని మాత్రలే ఉండాలి.
3) 3వ పాదానికి అంత్యానుప్రాస ఉండకూడదు.
10 నుండి 12 వరకు ఎన్ని మాత్రలైనా ఉండచ్చు.
4) 3,4 పాదాల్లో కవితా మెరుపు ఉండాలి. ఉదాహరణలు:
1)
అడవిపూల అందమా
అనురాగపు బంధమా
అవునంటూ చేరవా..!
అరిగిపోని గంధమా
               -రవివర్మ ఆకుల.
2)

Naresh Reddy Aleti

Ex: ప్రేమను పంచేసి అలరించే లోకము అందకనే వెళ్లింది అందించె కదా శోకము వారెవ్వా ప్రేయసి జీవితాన ఎండమావి -నరేశ్ ఏలేటి. #ప్రహేళిక #కైతికాలు #వన్నెలయ్య_కైతికాలు #1lప్రక్రియలు

read more




నాకథ-మీనీ కథలో నన్ను విజేతగా ప్రకటించిన 'హరీష్ తాటి' గారికి నా ధన్యవాదాలు.
తదుపరి సమస్య "కైతికాలు"..

1) ఆరు పాదాలు ఉండాలి.
2) నాలుగు పాదాలలో మాత్రా నియమం
    9,10,11,12 మాత్రలు ఉండాలి.
3) 2వ 4వ పాదము చివరన ప్రాస ఉండాలి
4) 5వ పాదము నుండి మాత్రానియమం లేదు. కాని అదే అక్షర క్రమంలో మాత్రానియమం ఉన్నట్లైతే లయాత్మకత ఉంటుంది.
మరియు వారెవ్వా అని లేదా వ్యంగ్యాత్మక వాఖ్యం లేదా పై పాదాలు బలపరిచే పదమును వాడలి.
5) ఆరవ పాదంలో ఒక కవితాత్మక వాఖ్యం లేదా నూతన పదబంధం లేది జాతీయం కొసమెరుపులా ఉండాలి.
    ప్రక్రియ సృష్టి కర్త: రమేష్ గోస్కుల గారు. Ex:
ప్రేమను పంచేసి
అలరించే లోకము
అందకనే వెళ్లింది
అందించె కదా శోకము
వారెవ్వా ప్రేయసి
జీవితాన ఎండమావి
-నరేశ్ ఏలేటి.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile