Nojoto: Largest Storytelling Platform

Best teluguwritinggyaan Shayari, Status, Quotes, Stories

Find the Best teluguwritinggyaan Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about missing love quotes in telugu, telugu true love quotes, telugu love ringtones free download 2400, jaitun ka tel for hair in hindi, sarson ka tel for hair in hindi,

  • 2 Followers
  • 14 Stories

amaterasu

************************ ఒక ఆలోచన పదాలను కవితగా మారుస్తుంది. అంతర్లీనంగా ఉండే భావం ఆ ఆలోచనకు ప్రాణం పోస్తుంది. ************************* *************************** Pic Source: https://www.culturalindia.net/iliimages/Bharatanatyam-1_1.jpg #teluguvelugu #yqkavi #teluguwritinggyaan #Amaterasutelugu

read more
ఆలోచనలనెడి
ఉచ్వాసనిశ్వాసాలతో
పద సౌష్టవ సౌరభాలతో 
భావాన్ని  ఆత్మగా నిలుపుకొని
కవితలపులలో ఉద్భవించే
అందాల అపరంజి కవిత.

కవితంటే ఒక పదాల ప్రవాహం.
కవితంటే ఆలోచనల కోలాటం.
కవితంటే ఒక భావ విప్లవం. ************************
ఒక ఆలోచన పదాలను కవితగా మారుస్తుంది.
అంతర్లీనంగా ఉండే భావం ఆ ఆలోచనకు ప్రాణం పోస్తుంది.
*************************


***************************
Pic Source: https://www.culturalindia.net/iliimages/Bharatanatyam-1_1.jpg

Narahari Rao

#తెలుగుకవి #తెలుగు #తెలుగుకవితలు #తెలుగుకవిత #Telugu #yqtelugu #teluguwritings #teluguwritinggyaan

read more
వచ్చేదేదైనా / వచ్చేదెవరైనా 
రానీ! 

వెళ్ళేదేదైనా / వెళ్ళేదెవరైనా 
వెళ్ళనీ! 

ఉండేదేదైనా / ఉండేదెవరైనా 
ఉండనీ!  #తెలుగుకవి #తెలుగు #తెలుగుకవితలు #తెలుగుకవిత #telugu #yqtelugu #teluguwritings #teluguwritinggyaan

Narahari Rao

నీవు... నీ రాతలు. -_-_-_-_-_-_-_-_-_- నీవు నీలాగనే ఉండు... సహజంగా స్వచ్ఛంగా స్వేచ్ఛాయుతంగా... ఎలా ఉన్నావో అలానే ఉండు. #Telugu #తెలుగుకవితలు #yqtelugu #teluguwritings #teluguwritinggyaan #తెలుగురచనలు

read more
నీవు... 
నీ రాతలు.  నీవు... నీ రాతలు. 
-_-_-_-_-_-_-_-_-_-

నీవు నీలాగనే ఉండు... 
సహజంగా 
స్వచ్ఛంగా 
స్వేచ్ఛాయుతంగా... 
ఎలా ఉన్నావో అలానే ఉండు.

Narahari Rao

🦋🦋🦋🦋 బాపురం భాషితాలు 🦋🦋🦋🦋

నలుగురితో కలసి ఉన్నప్పుడు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ క్షణాలను హాయిగా సంతోషంగా గడుపు. 
నీకెన్ని బాధలున్నా ఆ కాస్సేపు మరచిపోగలవు. 
అందుకే సమస్యలు చుట్టుముట్టినప్పుడు కానీ... 
ఊహించని కష్టాలు ఎదురైనప్పుడు కానీ...
ఒంటరిగా కూర్చొని బాధపడకుండా కొంత సమయాన్ని అయినవాళ్ళతో వెచ్చించు. 
మనసు కుదుట పరచుకొని ఆ తర్వాత వాటినుండి బయటపడే మార్గాలను అన్వేషించు. 
నీవు ఊరకనే బాధ పడుతూ కూర్చుంటే సమస్యలు తీరవని గ్రహించు. 


🌅 సర్వే జనాః సుఖినో భవంతు24/02/2021 🌅

✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరసుమాలు #telugu #teluguquotes #teluguvelugu #teluguwritinggyaan #teluguwritings #yqtelugu #yqquotes

Narahari Rao

#అక్షరసుమాలు #తెలుగువెలుగు #తెలుగుకోట్స్ #తెలుగు #Telugu #teluguquotes #teluguwritinggyaan #teluguwritings

read more
🙊🙊🙊🙊 బాపురం భాషితాలు 🙊🙊🙊🙊

నీవేదైనా కొత్త పనిని కానీ మరేదైనా చేయాలనుకుంటే దాని గురించి అందరికీ దండోరా వేయకు. 
నిశ్శబ్దంగా ఉంటూనే నీ పనిని నీవు చేసేయి. 
పని పూర్తి అయిన తర్వాత ఎలాగూ తెలియాల్సిన వాళ్ళకందరికీ తెలుస్తుంది. 

చేయడానికి ముందే చెప్పడం వల్ల ఇంకో నష్టం కూడా... నీవంటే పడనివారు ఆ పనిని నీవు చేయకుండా అడ్డుపుల్లలు వేయవచ్చు. 
ముందే చెప్పకపోతే అలాంటి నష్టం జరగదు. 

అంతే కాక... మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తేనే ఎదుటివారికి నీ సామర్థ్యం అర్థమౌతుంది. 
నీవు పనికట్టుకొని చెప్పకపోయినా నీ చేతలే నీ గురించి మాట్లాడి నీవేమిటన్నది నలుగురికీ తెలిసేట్లు చేయడం నీకు మంచిదే కదా! 

👏శుభమస్తు 👏 23/02/2021 👏
✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరసుమాలు #తెలుగువెలుగు #తెలుగుకోట్స్ #తెలుగు #telugu #teluguquotes #teluguwritinggyaan #teluguwritings

Narahari Rao

#అక్షరసుమాలు #అక్షరాలుభావాలు #అక్షరాలుఆణిముత్యాలుగా #Telugu #teluguquotes #teluguwritinggyaan #teluguwritings #yqtelugu

read more
😍😍😍😍 బాపురం భాషితాలు 😍😍😍😍

ప్రాణం లేని రాయి కూడా సమర్థవంతుడైన శిల్పి చేతిలో పడగానే అందమైన శిల్పంలా మారిపోయి జనులందరి మనసులను చూరగొంటుంది. 

నీవు ప్రాణమున్న చక్కగా ఆలోచించగల మనసున్న మనిషివి. 
పరిస్థితులకనుగుణంగా అనుక్షణం నిన్ను నీవు ప్రతిభావంతంగా మలచుకోగల సత్తా నీలో ఉంది. 
నిన్ను నీవు తీర్చిదిద్దుకుంటూ... 
నీ చుట్టూ ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తూ... 
అందరి మన్ననలు పొందుతూ నీ జీవనయానం కొనసాగించు. 
నీకు నీవే సాటిగా చరిత్రలో నీ స్థానం పదిలపరచుకో! 

😎 శ్రీరస్తు శుభమస్తు 😎 22/02/2021 😎
✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరసుమాలు #అక్షరాలుభావాలు #అక్షరాలుఆణిముత్యాలుగా #telugu #teluguquotes #teluguwritinggyaan #teluguwritings #yqtelugu

Narahari Rao

#అక్షరసుమాలు #అక్షరాలుభావాలు #అక్షరాలుఆణిముత్యాలుగా #Telugu #teluguquotes #teluguwritinggyaan #teluguwritings #yqtelugu

read more
😍😍😍😍 బాపురం భాషితాలు 😍😍😍😍

ప్రాణం లేని రాయి కూడా సమర్థవంతుడైన శిల్పి చేతిలో పడగానే అందమైన శిల్పంలా మారిపోయి జనులందరి మనసులను చూరగొంటుంది. 

నీవు ప్రాణమున్న చక్కగా ఆలోచించగల మనసున్న మనిషివి. 
పరిస్థితులకనుగుణంగా అనుక్షణం నిన్ను నీవు ప్రతిభావంతంగా మలచుకోగల సత్తా నీలో ఉంది. 

నిన్ను నీవు తీర్చిదిద్దుకుంటూ... 
నీ చుట్టూ ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తూ... 
అందరి మన్ననలు పొందుతూ నీ జీవనయానం కొనసాగించు. 
నీకు నీవే సాటిగా చరిత్రలో నీ స్థానం పదిలపరచుకో! 

😎 శ్రీరస్తు శుభమస్తు 😎 22/02/2021 😎

✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరసుమాలు #అక్షరాలుభావాలు #అక్షరాలుఆణిముత్యాలుగా #telugu #teluguquotes #teluguwritinggyaan #teluguwritings #yqtelugu

Narahari Rao

#అక్షరసుమాలు #అక్షరాలుభావాలు #అక్షరాలుఆణిముత్యాలుగా #Telugu #teluguquotes #teluguwritinggyaan #telugukavi #teluguwritings

read more
🧚‍♀🧚‍♂🧚‍♀🧚‍♂ బాపురం భాషితాలు 🧚‍♂🧚‍♀🧚‍♂🧚‍♀

జీవితంలో ఏదేదో చేసేయాలని... 
ఇంకేదో సాధించేయాలని... ఉరుకులు పరుగులు పెడుతూ నిన్ను నీవు నిర్లక్ష్యం చేసుకోవద్దు. 
అన్నిటికంటే మొట్టమొదటగా నీ గురించి... నీ శరీరాన్ని గురించి మనసు పెట్టి బాగా ఆలోచించు.
నీ శరీరతత్వానికనుగుణంగా కార్యాచరణ చేసుకో. 

ఈ ఉత్కృష్టమైన మానవజన్మలో నిన్ను... నీ చర్యలను భరిస్తున్న నీ శరీరానికి సర్వదా కృతజ్ఞుడివై ఉండు. 
దానిని ఎప్పుడూ ఏవిధంగానూ కష్ట పెట్టకు. 
నీ పరిస్థితులననుసరించి నీకనుకూలమైన రీతిలో నీ శరీరాన్ని సంతృప్తికరంగా ఉండేట్లు చూసుకో... ఆ తర్వాతనే మిగతావాటిపై ధ్యాస పెట్టు. 

😊😊 శుభమస్తు 😊😊 21/02/2021 😊😊
✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరసుమాలు #అక్షరాలుభావాలు #అక్షరాలుఆణిముత్యాలుగా #telugu #teluguquotes #teluguwritinggyaan #telugukavi #teluguwritings

Narahari Rao

#అక్షరాలుభావాలు #అక్షరాలుఆణిముత్యాలుగా #అక్షరసుమాలు #Telugu #teluguvelugu #teluguwritinggyaan #teluguquotes #yqkavi

read more
😌😌😌😌 బాపురం భాషితాలు 😌😌😌😌

నీ చేయి దాటిపోయినవీ... 
నీవు మార్చలేని విషయాల గురించి నీవు ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదు. 
అటువంటి వాటిని ఎక్కడివక్కడ వదిలి పెట్టేయడం మంచిది. 

అంతే కదా! 
వాటి గురించి అనవసరంగా ఆలోచించడాలు... బాధ పడటాలు... ఇవన్నీ నీ మనసుపై ప్రభావం చూపిస్తాయి. 
మనసు తీరు సరిగ్గా లేకపోతే నీవు చేయగలిగిన మిగతా పనులపై ఆ ప్రభావం పడటం వల్ల చివరకు నష్టం కలిగేది నీకే! 
అందుకే నీ పరిధిలో లేని అనవసరమైన విషయాలను మనసుకు పట్టించుకోకుండా జీవితంలో ముందుకు సాగిపోవడం నీకు అన్నివిధాలా మేలు భళా!! 

🕉🕉 శుభమస్తు 🕉🕉 20/02/2021🕉🕉

✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరాలుభావాలు #అక్షరాలుఆణిముత్యాలుగా #అక్షరసుమాలు #telugu #teluguvelugu #teluguwritinggyaan #teluguquotes #yqkavi

Narahari Rao

#అక్షరసుమాలు #అక్షరాలుభావాలు #అక్షరాలుఆణిముత్యాలుగా #Telugu #teluguquotes #teluguwritings #teluguwritinggyaan #yqkavi

read more
🙈🙈🙈🙈 బాపురం భాషితాలు 🙈🙈🙈🙈

లోకంలో మంచి చెడు రెండూ ఉంటాయి. 
మంచి మాటున చెడు... చెడు మాటున మంచి దాగి ఉంటుందన్నది సత్యం. 

నీ మనఃప్రవృత్తి ఎలా ఉంటుందో... లేదా... 
నీవు దేనిని చూడాలని అభిలషిస్తావో అదే నీకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. 
అందుకే నీవు మంచి మనసుతో మంచినే చూడటానికి ప్రయత్నించు. 
చుట్టు ప్రక్కల ఎటువంటి సంఘటనలు జరిగినా వాటిని చూసే నీ దృక్కోణాన్ని మార్చుకుంటే అంతటా నీకు మంచి మాత్రమే కనిపిస్తుంది. 
మంచిని గ్రహించి... మంచిని పెంచి... మంచిని పంచడానికి నీ ప్రయత్నాలు నీవు చేస్తూనే ఉండు.
నీకు అంతా మంచే జరుగుతుంది. 

🌻🌻 శ్రీరస్తు శుభమస్తు 🌻🌻 19/02/2021 🌻🌻
✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️
  #అక్షరసుమాలు #అక్షరాలుభావాలు #అక్షరాలుఆణిముత్యాలుగా #telugu #teluguquotes #teluguwritings #teluguwritinggyaan #yqkavi
loader
Home
Explore
Events
Notification
Profile